ఆరో అతిపెద్ద ఇంధన దిగ్గజం.. ఆర్‌ఐఎల్‌

21 Nov, 2019 05:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. మంగళవారం నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా బీపీ పీఎల్‌సీని వెనక్కి నెట్టేసి ఈ రికార్డును నమోదు చేసింది. తద్వారా అగ్రగామి ఇంధన కంపెనీల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం బ్రిటిష్‌ కంపెనీ బీపీ మార్కెట్‌ విలువ 132 బిలియన్‌ డాలర్లు కాగా, రిలయన్స్‌ మార్కెట్‌ విలువ 133 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. గత నెలలోనూ ఓ సారి బీపీని మార్కెట్‌ విలువ పరంగా రిలయన్స్‌ అధిగమించింది. అలాగే, ఆసియాలోనే అతిపెద్ద ఆయిల్‌ కంపెనీ పెట్రోచైనా మార్కెట్‌ విలువకు చేరువగా ఆర్‌ఐఎల్‌ వచ్చేసింది. ఈ ఏడాది ఆర్‌ఐఎల్‌ షేరు 35% ర్యాలీ చేయగా, బీపీ షేరు 1.2% పెరిగింది. వచ్చే 18 నెలల కాలంలో కంపెనీని రుణరహితంగా మారుస్తామని ఈ ఏడాది ఆగస్ట్‌లో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫోర్బ్స్‌‘కలెక్టర్స్‌ ఎడిషన్‌’లో... ‘మేఘా’కు ప్రత్యేక స్థానం!

‘ఫార్చూన్‌’ బిజినెస్‌ పర్సన్‌.. నాదెళ్ల

‛దివాన్‌’..దివాలా!

దివాలా ప్రక్రియకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

ఆ ఉద్యోగులు రూ. 90 లక్షలు పొందనున్నారా ?

సరికొత్త శిఖరాలకు చేరిన స్టాక్‌ మార్కెట్‌..

అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌

 శాంసంగ్‌ 5జీ మడత ఫోన్‌ లాంచ్‌ 

ఆల్‌ టైం గరిష్టానికి సెన్సెక్స్‌, నిఫ్టీ అదే జోరు

లాభాల హోరు, 12వేలు మార్క్‌ తాకిన నిఫ్టీ  

బీఎస్‌ఎన్‌ఎల్‌ వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు 77 వేల పైనే..

త్వరలోనే రిలయన్స్‌ జియో చార్జీల పెంపు

కొనుగోలు శక్తి తగ్గొచ్చు

ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం

కాంటినెంటల్‌ కాఫీ కొత్త రుచులు

టెలికం షేర్ల జోరు

భారత్‌కు అంతర్జాతీయ పరిణామాల ముప్పు’

బ్యాంకింగ్‌ మోసాలు రూ.95,760 కోట్లు

డిపాజిట్లకు మరింత రక్షణ

మేం కూడా రేట్లు పెంచుతున్నాం : జియో

గోల్డ్‌ రేస్‌ : రూ 39,028కి చేరిన పసిడి

షాకింగ్‌ : కూలనున్న ఐదు లక్షల కొలువులు..

మరోసారి దూసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

బీమా పాలసీ క్లెయిమ్‌ కాలేదా? ఈ స్టోరీ చదవండి

దలాల్‌ స్ట్రీట్‌లో టెలికాం షేర్ల లాభాల రింగింగ్‌

ఆన్‌లైన్‌ ఆర్డర్లకు భారీ డిస్కౌంట్లు ఎలా సాధ్యం?

ఆరో రోజూ పెరిగిన పెట్రోలు ధరలు

లాభాల్లో మార్కెట్లు, టెలికాం షేర్లు జూమ్‌

3 వేల ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం

మందగమన భయాలతో నష్టాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రివెంజ్‌ డ్రామా

నా దర్శక–నిర్మాతలకు అంకితం

హీరోయిన్‌ దొరికింది

జార్జిరెడ్డి పాత్రే హీరో

రూట్‌ మార్చారా?

వైఎస్‌గారికి మరణం లేదు