చివరికి నష్టాలే, 5 నెలల కనిష్టానికి నిఫ్టీ

30 Jul, 2019 16:54 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో బలహీనంగా ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, దేశీయంగా ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆరంభం లాభాలు అవిరి కాగా  సెన్సెక్స్‌ 289 పాయింట్లు కోల్పోయి 37,397 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 11,085 వద్ద ముగిసింది.  తద్వారా నిఫ్టీ 11100 స్థాయిని కూడా కోల్పోయింది.  

ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు భారీగా నష్టపోయింది. ఐటీ మిగిలిన అన్ని రంగాలూ  నష్టల్లోనే ముగిసాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 5 శాతం పతనంకాగా.. మెటల్‌, మీడియా, ఫార్మా, ఆటో రంగాలు 2 శాతం కుప్ప కూలాయి. ఇండియన్‌ బ్యాంక్‌ 13 శాతం కుప్పకూలగా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బీవోబీ, ఓబీసీ, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, జేఅండ్‌కే, పీఎన్‌బీ, కెనరా, సెంట్రల్‌ బ్యాంక్‌ 7-2.25 శాతం మధ్య నష్టపోయాయి. దీంతోపాటు ఐడీబీఐ, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, సెయిల్‌, దివాన్‌ హౌసింగ్‌  భారీ పతనాన్ని నమోదు చేశాయి. 

యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్, ఐబీ హౌసింగ్‌, హీరో మోటో, సన్‌ ఫార్మా, గ్రాసిమ్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 9.5-4 శాతం మధ్య పతనమయ్యాయి.  ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  లాభాలతో ముగిసాయి.   ప్రధానంగా కెఫే కాఫీ డే  వ్యవస్థాపకుడు వీజి సిద్ధార్థ అదృశ్యం వార్త   కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ షేరును కుదిపివేసింది. దీంతో 20శాతం నష్టాలతో లోయర్‌ సర్క్యూట్‌ అయింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాఫీ మొఘల్‌కు ఏమైం‍ది? షేర్లు డీలా

 ఆగని నష్టాలు, 11100 కిందికి నిఫ్టీ

వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ వస్తోంది..

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

పోర్ష్‌ మకన్‌ కొత్త వేరియంట్‌

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌

కంపెనీల వేటలో డాక్టర్‌ రెడ్డీస్‌

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులోకి అమెజాన్‌

గ్లోబల్‌ టాప్‌ సీఈఓల్లో అంబానీ

మార్కెట్లోకి ‘బిగ్‌బాస్‌’?

ఫిక్స్‌డ్ డిపాజిట్లు : ఎస్‌బీఐ బ్యాడ్‌ న్యూస్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు కీలక ఆదేశాలు

ఇండియా బుల్స్‌ షేర్లు ఢమాల్‌

నష్టాలే : 11200 దిగువకు నిఫ్టీ

నష్టాల్లో మార్కెట్లు, మెటల్‌, ఆటో  వీక్‌

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాక్‌

మీ లక్ష్యాలకు గన్ షాట్‌

చపాతీ ఇలా కూడా చేస్తారా? నేనైతే ఇంతే!!

ఫండ్స్‌.. పీఎమ్‌ఎస్‌.. ఏది బెటర్‌?

రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి!

ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు

ఐపీవో బాటలో గ్రామీణ బ్యాంకులు

అమ్మకాలతో స్టాక్‌ మార్కెట్‌ డీలా

దేశీయంగా తగ్గనున్న డిమాండ్‌ 

ఇ‘స్మార్ట్‌’ పాలసీ..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌

అందుకే అవతార్ ఆఫర్‌ తిరస్కరించా!!

బన్నీ సినిమా నుంచి రావు రమేష్‌ అవుట్‌!