మింత్రలో హర్లే డేవిడ్‌సన్ ఉత్పత్తులు

3 Jun, 2015 00:36 IST|Sakshi
మింత్రలో హర్లే డేవిడ్‌సన్ ఉత్పత్తులు

న్యూఢిల్లీ: ఎక్స్‌క్లూజివ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా తన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం కోసం ప్రముఖ బైక్ తయారీ సంస్థ హర్లే డేవిడ్‌సన్, ఫ్యాషన్ ఆన్‌లైన్ పోర్టల్ మింత్రతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆన్‌లైన్ స్టోర్‌లో తమ బ్రాండ్ స్పోర్ట్స్ దుస్తులు, సాధారణ ఔటర్ వేర్స్‌తోపాటు పలు ఉపకరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని హర్లే డేవిడ్‌సన్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు చేరువ అవడానికి ఈ ఒప్పందం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని హర్లే డేవిడ్‌సన్ సేల్స్, డీలర్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ రాజీవ్ వోహ్ర పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల హర్లే డేవిడ్‌సన్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని మింత్ర హెడ్ ప్రసాద్ కొంపల్లి తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాంకులకు వరుస సెలవులు

రెండు యూనిట్లు మూత: సైంటిస్టులపై వేటు 

టాప్‌లోకి వాల్‌మార్ట్‌

భారత్‌ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

పీఎన్‌బీకి మరోసారి ఆర్‌బీఐ షాక్‌

అమ్మకాల క్షీణత, ఉద్యోగాల కోత

విడాకులు; రూ.రెండున్నర లక్షల కోట్ల ఆస్తి!

హోమ్‌ ట్యూషన్స్‌ @ ఆచార్య.నెట్‌

భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు

రూపాయి 54 పైసలు డౌన్‌

ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలతో తిరుపతికి మరింత ప్రగతి

అత్యంత చౌక నగరం అదే...

మార్కెట్‌లోకి కిడ్స్‌ ఫ్యాన్స్‌...

జీడీపీలో 7కు తగ్గిన భారత్‌ ర్యాంక్‌

ఆర్‌బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!

ఎస్‌బీఐ లాభం 2,312 కోట్లు

‘కేఫ్‌ కాఫీ డే’లో మరో కొత్త కోణం

46 శాతం ఎగిసిన హెచ్‌డీఎఫ్‌సీ లాభాలు

లాభాల్లోకి ఎస్‌బీఐ, కానీ అంచనాలు మిస్‌

కొనుగోళ్ల జోష్‌: మార్కెట్ల రీబౌండ్‌

అద్భుత ఫీచర్లతో జియో ఫోన్‌-3!

మాల్యా పిటిషన్‌పై విచారణ వాయిదా

అమ్మకాల జోరు - 300 పాయింట్లు పతనం

నష్టాలతో ప్రారంభమైన రూపాయి

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ శ్రావణ సంబరాలు

తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

స్టాక్‌మార్కెట్లు : నేటి ట్రెండ్‌

భారత్‌లో డిమాండ్‌ బంగారం

మ్యాక్స్‌క్యూర్‌.. ఇక మెడికవర్‌ హాస్పిటల్స్‌!!

ఎయిర్‌టెల్‌ నష్టాలు 2,856 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌