వన్‌ప్లస్‌ 7టీ ధర తెలిస్తే..

27 Sep, 2019 12:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా  సంస్థ  వన్‌ప్లస్‌ వన్‌ ప్లస​ టీవీలతో పాటు  మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 26 న  ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వన్‌ప్లస్ 7 టీ  పేరుతో ప్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మే 2019 లో విడుదలై  బహుళ ప్రజాదరణ పొందిన వన్‌ప్లస్ 7కు సక్సెస్సర్‌గా దీన్ని తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 128  జీటీ స్టోరేజ్‌ ధర రూ. 37,999,  256 జీబీ  స్టోరేజ్‌  వేరియంట్‌ ధర రూ. 39,999 గా ఉంచింది. ఇవి సెప్టెంబరు 28నుంచి  కొనుగోలుకు లభ్యం.

వన్‌ప్లస్‌ 7టీ ఫీచర్లు
6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్  డిస్‌ ప్లే
స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్‌
1080X2340పిక్సెల్స్‌ రిజల్యూషన​
8జీబీ ర్యామ్‌ 48 
48+16+12ట్రిపుల్‌ రియర్‌ కెమెరా  
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3800 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రికార్డు కనిష్టానికి బంగారం దిగుమతులు

దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్

నేడు మార్కెట్లకు సెలవు

లాక్‌డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట

లాక్‌డౌన్‌తో ఉద్యోగాలకు ముప్పు

సినిమా

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి

బ‌డా నిర్మాత కూతురికి క‌రోనా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌