జియో యాప్స్‌తో వన్‌ప్లస్‌ తొలి టీవీ

14 Aug, 2019 13:08 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లసస్‌ తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా స్మార్ట్‌టీవీల రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు వన్‌ప్లస్‌ కంపెనీ తన బ్లాగ్‌ ద్వారా లోగోను రివీల్‌ చేసి తన తొలి టీవీ విడుదలను ధృవీకరించింది. తద్వారా గత ఏడాది కాలంగా కొనసాగుతున్న రూమర్లకు చెక్‌ చెప్పింది. అయితే టీవీకి ఫీచర్లు, ధర తదితర వివరాలు ఇంకా ప్రకటించలేదు.
 
తాజా సమాచారం ప్రకారం న్‌ప్లస్ తన మొదటి టెలివిజన్ సెట్‌ను సెప్టెంబర్ 26 న విడుదల చేయనున్నట్లు  పుకార్లు వ్యాపించాయి. ధర, ఇతర స్పెసిఫికేషన్లపై ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలు వెలువడనప్పటికీ, 91 మొబైల్స్ సమాచారం ప్రకారం జియో స్ట్రీమింగ్ యాప్‌లతో  ఇండియాలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతికలను పరీక్షిస్తోందని అంచనా. 43, 55, 65, 75 అంగుళాల పరిమాణాల్లో  వన్‌ప్లస్‌ తన మొదటి టీవీని అమెజాన్‌ ద్వారా లాంచ్‌ చేయనుందట.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చార్జీంగ్‌ కేబుల్‌తో డాటా చోరి..!?

ఐఫోన్‌ 11 ఆవిష్కరణ.. త్వరలోనే 

సన్‌ ఫార్మా లాభం రూ.1,387 కోట్లు

భారీ లాభాలు, 11వేల  ఎగువకు నిఫ్టీ

పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌

సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!

మార్కెట్లోకి ‘పల్సర్‌ 125 నియాన్‌’ బైక్‌

ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

కారు.. కుదేలు..!

అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

కార్స్‌24లో ధోనీ పెట్టుబడి

సుంకాలు వాయిదా, లాభపడుతున్న రూపాయి 

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు 

రిలయన్స్‌ గర్జన.. మార్కెట్‌ బేర్‌!

రూపాయి 38 పైసల నష్టం

నష్టాల ప్రారంభం, రిలయన్స్‌ జూమ్‌ 

తులం బంగారం రూ.74 వేలు

ముకేశ్‌.. మెగా డీల్స్‌!

రిలయన్స్ ఇండస్ట్ర్రీస్..మరో సంచలనం

కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ

రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్‌

జియో ఫైబర్‌ సంచలనం: బంపర్‌ ఆఫర్లు

స్టార్టప్‌లకు ఆర్‌ఐఎల్‌ బొనాంజా

ఇండియా, రిలయన్స్‌ రైజింగ్‌.. ఎవ్వరూ ఆపలేరు!

రిలయన్స్‌ ఏజీఎం : బంపర్‌ ఆఫర్లు?!

ఎయిర్‌టెల్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ కన్ను

మార్కెట్లకు సెలవు

నష్టాలొస్తున్నాయి.. సిప్‌లు ఆపేయాలా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’

నేను పెళ్లే చేసుకోను!

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు