ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌ మెగా డీల్‌

22 Jan, 2018 10:06 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థల్లో  ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల  వ్యూహంలో  మెగా మెర్జర్‌కు పునాది పడింది. ముఖ్యంగా  2018 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకునే లక్ష్యంలో భాగంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ లో మెగా డీల్‌ కుదిరింది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో  (హెచ్‌పీసిఎల్) లో ప్రభుత్వం  మొత్తం వాటాను కొనుగోలు  చేసేందుకు  ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఒఎన్‌జీసీ)  ఆమోదం తెలిపింది. అంతేకాదు గతంలో ప్రకటించిన 25 వేలకోట్ల రూపాయల ఆఫర్‌ను 35వేల కోట్ల రూపాయలకు పెంచి మరీ ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించిందని  ఓఎన్‌జీసీ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ శశి శంకర్  తెలిపారు.

ఈ డీల్‌ భాగంగా మొత్తం 51.11 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒఎన్‌జీసీ అంగీకరించింది. ఇందుకు రూ. 36,915 కోట్లను చెల్లించనున్నామని  ఓఎన్‌జీసీ వర్గాలు  రెగ్యులైటరీ ఫైలింగ్‌లో ప్రకటించాయి.  మొత్తం నగదు రూపంలో జరిగే  ఒప్పందం ఈ నెలాఖరుకు  పూర్తికానుందని,  ఒక్కో షేరుకు రూ. 473.97 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తామని ఓఎన్‌జీసీ తెలిపింది. ఈ డీల్ ప్రభావంతో ఓఎన్‌జీసీ కౌంటర్‌ భారీగా లాభపడుతోంది. ఇన్వెస్టర్ల  కొనుగోళ్లతో 4.93 శాతం లాభంతో  ట్రేడవుతోంది. మరోవైపు  హెచ్‌పీసీఎల్‌   2 శాతం  నష్టపోతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?