ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

20 Aug, 2019 09:30 IST|Sakshi

జూలైలో 11 శాతం తగ్గిన రిటైల్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ అమ్మకాలు జూలైలో గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో గతనెల పీవీ విక్రయాలు 2,43,183 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో అమ్ముడైన 2,74,772 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 13,32,384 యూనిట్లు కాగా, 2018 ఏడాది ఇదేనెల్లో నమోదైన 14,03,382 యూనిట్లతో పోల్చితే 5 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహన విక్రయాలు 14 శాతం తగ్గిపోయాయి. గతనెల్లో 23,118 యూనిట్ల సేల్స్‌ నమోదుకాగా, గతేడాది జూలైలో 26,815 యూనిట్లు అమ్ముడైయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 55,850 యూనిట్లు కాగా, గతేడాది జూలైతో పోల్చితే 3 శాతం పెరిగి 54,250 యూనిట్లుగా నిలిచాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం అమ్మకాలు 16,54,535 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదేనెల్లో 17,59,219 యూనిట్ల విక్రయాలు జరగ్గా ఈసారి 6 శాతం క్షీణించాయి. ఈ సందర్భంగా ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ హర్షరాజ్‌ కాలే మాట్లాడుతూ.. ‘అన్ని విభాగాల్లోనూ వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగానే ఉన్నందున డిమాండ్‌ తగ్గిపోయింది. పీవీ సగటు ఇన్వెంటరీ ప్రస్తుతం 25–30 రోజులుగా ఉంది. వాణిజ్య వాహన సగటు ఇన్వెంటరీ ఏకంగా 55–60 రోజులుగా కొనసాగుతోంది’ అని వివరించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్వల్ప లాభాల్లో సూచీలు

గ్లోబల్‌ బ్రాండ్‌గా ‘ప్రీత్‌’ ట్రాక్టర్‌ !

ఇన్‌ఫ్రాకు ప్రత్యేక ఫండ్‌!

కార్పొరేట్‌ ట్యాక్స్‌ క్రమంగా తగ్గిస్తాం

జూన్‌లో ‘జియో’ హవా

‘యస్‌’ ఓవర్‌నైట్‌ ఫండ్‌

ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం

మందగమనమే కానీ..!

రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌

హీరో అధునాతన ఈ–స్కూటర్లు

ప్యాకేజీ ఆశలతో లాభాలు మూడో రోజూ పరుగు

నగరంలో ఇక ఫ్రీ వైఫై..

ఇక ఓయో.. కాఫీ!

డెబిట్‌ కార్డులకు ఇక చెల్లుచీటీ..!

ఆ కారణంగానే మోదీ లక్ష్యాలు నెరవేరలేదు..

నేనూ స్టెప్పేస్తా..! : ఆనంద్‌ మహింద్రా

అద్భుత ఫీచర్లతో తొలి రెడ్‌మి స్మార్ట్‌టీవీ

కాఫీ డేకు భారీ ఊరట

లాభాల శుభారంభం, ఫార్మా జూమ్‌

ఎక్స్‌ పెన్స్ రేషియో అధికం... ఇన్వెస్ట్‌ చేయాలా? వద్దా?

అమ్ముడుపోని 4 లక్షల ఫ్లాట్లు

అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

ఈక్విటీల్లో పెట్టుబడులు... అయినా రిస్క్‌ తక్కువే!

పసిడి.. పటిష్టమే!

ఐటీ రిటర్న్‌ దాఖలు ఆలస్యమైతే...

ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే రుణాలు

రంగాలవారీగానే తోడ్పాటు..  

నోట్లరద్దు అక్రమార్కులపై ఐటీశాఖ నజర్‌

ఆనంద్‌ సార్‌.. నాకొక కారు గిఫ్ట్‌ ఇస్తారా!?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు