కొత్త ఏడాదిలో పేటీఎంకు భారీ ఊరట

1 Jan, 2019 12:33 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ: 2019 కొత్త ఏడాది ఆరంభంలో పేమెంట్‌ సేవల సంస్థ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుకు భారీ ఊరట  లభించింది.  గత ఏడాది నిలిచిపోయిన బిజినెస్‌ను పునఃప్రారంభించుకునేందుకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గ్రీన్‌సిగ‍్నల్‌ ఇచ్చింది. ఈవాలెట్లను తెరుచుకునేందుకు, కొత్త కొస్టమర్ల నమోదుకు అనుతినిచ్చింది. దీంతో తన బ్యాంకింగ్‌ సేవలను మరింత మెరుగుపరచడానికి సంబంధిత వినియోగదారుల  కేవైసీ ప్రాసెస్‌ను ప్రారంభించాలని  యోచిస్తోంది.

వన్‌9 కమ్యూనికేషన్స్, విజయ్శేఖర్ శర్మ సహ యాజమాన్యంలోని పేటీఎం బ్యాంకులో కెవైసీ నిబంధనలు ఉల్లంఘనల ఆరోపణలతో గత ఏడాది జూన్‌లో కొత్త కస్టమర్లను నమోదును ఆర్‌బీఐ నిలిపివేసింది. అలాగే  బ్యాంక్ సీఈవో రేణు సత్తిని తొలగించి, కొత్త సీఈవో, ఎండీగా సతీష్ గుప్తాను నియమించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 32 సంవత్సరాల అనుభవం కలిగిన సతీష్ గుప్తా ఒక అనుభవజ్ఞుడైన బ్యాంకరు.  నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం  కూడా ఉంది.

కాగా  పేటీఎం పేమెంట్స్‌  బ్యాంకులో సుమారు 42 మిలియన్ల ఖాతాలుండగా, 2019 చివరి నాటికి100మిలియన్ల వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌​​​​

 విజయ్‌ మాల్యాకు షాక్‌

టాటా మోటార్స్‌ కార్ల ధరలు పెంపు

హాట్‌స్టార్‌ బంపర్‌ ఆఫర్‌ : రోజుకు ఒక రూపాయే

వాల్‌మార్ట్‌ భారీ పెట్టుబడులు : ఇక దిగ్గజాలకు దిగులే

13 రూట్లలో విమాన సర్వీసులు రద్దు

ఆరోగ్యానికి దగ్గరగా ది ఆర్ట్‌

కేంద్రానికి ఆర్‌ఈసీ 1,143 కోట్ల డివిడెండ్‌

ఎల్‌పీజీ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి 

యూనియన్‌ బ్యాంక్‌ ఓపెన్‌ ఆఫర్‌కు మినహాయింపు

ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్‌ 

జనవరిలో 8.96 లక్షల నూతన ఉద్యోగాలు 

భారీగా పెరిగిన  విదేశీ మారక నిల్వలు

ముంబై ఎయిర్‌పోర్టులో వాటా పెంచుకున్న జీవీకే 

టాప్‌గేర్‌లో ‘ఆల్టో’...

మార్కెట్లోకి ‘ట్రెండ్‌ ఈ’ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 

‘డిజిటల్‌ ప్రచార వేదిక.. ‘అప్‌డేట్స్‌’

లక్ష్యాన్ని అధిగమించిన డిజిన్వెస్ట్‌మెంట్‌: జైట్లీ 

వృద్ధి వేగం... అయినా 6.8 శాతమే!

బంకుల్లో విదేశీ పాగా!! 

ఓలాకు షాక్‌.. ఆరు నెలల నిషేధం

నీరవ్‌ ఎఫెక్ట్‌ : చోక్సీ కొత్త రాగం

ప్రాఫిట్‌ బుకింగ్‌ : నష్టాల్లోకి మార్కెట్లు 

శాంసంగ్‌ దూకుడు : తొలి 5జీ ఫోన్‌ వెరీ సూన్‌

ఉత్సాహంగా స్టాక్‌మార్కెట్లు

‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’

షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఫేస్‌బుక్‌

ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు.. ‘ఫేమ్‌’!

జపాన్‌ టు ఇండియా!

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నెక్ట్స్‌ ఏంటి?

బిజీ బిజీ

స్టైలిష్‌ రాయుడు

సస్పెన్స్‌.. హారర్‌.. థ్రిల్‌

తలైవి కంగన

ఆ వార్తల్లో నిజం లేదు