పేటీఎమ్‌కు రూ.4,724 కోట్ల పెట్టుబడులు

14 Dec, 2019 04:59 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్‌ మాతృసంస్థ, వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్‌లైన్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్‌ నిర్వహణలోని ఫండ్స్, సాఫ్ట్‌ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్‌ పాంథర్‌(కేమ్యాన్‌) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ టోఫ్లర్‌ పేర్కొంది. అయితే, ఈ అంశంపై పేటీఎమ్‌ స్పందించలేదు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టి–హబ్‌లో రక్షణ రంగ స్టార్టప్‌ల వర్క్‌షాప్‌

హైదరాబాద్‌లో ఎండ్రెస్‌ హోసర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌

ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు

ఆంధ్రప్రదేశ్‌లో 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌

వాణిజ్య ఒప్పంద లాభాలు

పోర్షే కయన్‌ కూపే @ 1.32 కోట్లు

వోల్వో ‘ఎక్స్‌సీ40 టీ4’ ఎస్‌యూవీ

అవసరమైనప్పుడు మరిన్ని చర్యలుంటాయ్‌

కొత్త ఫిర్యాదుల గురించి తెలీదు

ఎగుమతులు ‘రివర్స్‌’లోనే..

నిర్మలా శక్తి రామన్‌!

మార్కెట్‌లోకి రూ 1.31 కోట్ల ఖరీదైన పోర్షే కారు..

పరిశ్రమ సమస్యలు పరిష్కరిస్తాం..

గ్లోబల్‌ జోష్‌తో స్టాక్‌ మార్కెట్‌ జోరు..

మార్కెట్‌ జంప్‌ : మెటల్‌, బ్యాంక్స్‌ మెరుపులు

వాల్‌మార్ట్‌తో టీఐహెచ్‌సీ ఒప్పందం!

రెండో రోజూ లాభాలు

ఐఓసీ చైర్మన్‌గా శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య..!

ఎయిర్‌టెల్‌ డీటీహెచ్, ‘డిష్‌’ విలీనం!

ఎయిరిండియాకు గుడ్‌బై!

ఇన్ఫోసిస్‌కి మరో తలనొప్పి

పరిశ్రమలు మళ్లీ మైనస్‌!

స్లోడౌన్‌ సెగలు : భారీగా తగ్గిన ఐఐపీ

ఇన్ఫోసిస్‌కు మరో షాక్‌

ఎయిర్‌ ఇండియాపై కేంద్రం కీలక నిర్ణయం

ఉజ్జీవన్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  బంపర్‌ లిస్టింగ్‌

21 పైసలు ఎగిసిన రూపాయి

లాభాల జోరు, యస్‌ బ్యాంకు హుషారు

అలా ఎలా రుణాలిచ్చేశారు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాహుబలి కంటే గొప్పగా...

ఛలో రాజమండ్రి

సిక్స్‌ ప్యాక్‌ తేజ్‌

రంగ మార్తాండలో...

ఐదు పాత్రల చుట్టూ...

రామ్‌.. రామ్‌.. హిట్‌