ఆరు వారాల్లో భారీగా పెట్రోలు ధర

30 Nov, 2018 11:26 IST|Sakshi

ఆరువారాల్లో రూ. 10 తగ్గిన పెట్రోలు ధర

రూ.8 తగ్గిన డీజిల్‌ ధర 

మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

సాక్షి, ముంబై: అంతర్జాతీయం మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా క్షీణిస్తూ ఉండటంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు(నవంబరు,30) ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.  దీంతో గత ఆరువారాల్లో పెట్రోలు ధర 10 రూపాయలు దిగిరాగా, డీజిల్‌ ధర లీటరుకు రూ. 8 తగ్గింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 37 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు తగ ధరరూ.72.87 కి చేరింది. డీజిల్ ధర 41 పైసలు తగ్గి రూ.67.72గా ఉంది.
ముంబై: పెట్రోల్ ధర 37 పైసలు, డీజిల్ ధర 44 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్ లీటర్ ధర రూ. 78.43గా ఉంది.  డీజిల్ లీటర్ ధర రూ.70.89 కి చేరింది.
చెన్నై:  పెట్రోలు ధర లీటరు ధర. 75.62, డీజిల్‌  ధర  71.52 పలుకుతోంది.
కోల్‌కతా: పెట్రోలు ధర రూ.74.88గానూ, రూ. 69.57గా ఉంది.
హైద‌రాబాద్‌: లీట‌ర్ పెట్రోల్ ధర 40 పైసలు తగ్గి రూ.77.25 డీజిల్ ధర 45 పైసలు తగ్గి రూ.73.68 గా ఉంది.
విజయవాడ:  పెట్రోల్‌ ధర రూ.76.61 ఉండగా.. డీజిల్‌ ధర రూ.72.67 వద్ద కొనసాగుతోంది.
కాగా అంతర్జాతీయ ముడి చమురు బ్యారెల్‌కు 60 డాలర్లు దిగువకు చేరింది. గత 45 రోజులుగా నేల చూపులు చూస్తున్న బ్రెండ్‌ క్రూడ్‌ ఆయిల్‌  ధరలు ఏడాది కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే ఈ రోజు స్వల్పంగా పుంజుకుని పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వ్యాపారవేత్తగా విఫలమయ్యా... 

కాఫీ కింగ్‌ అదృశ్యం

యాక్సిస్‌ బ్యాంకు లాభాలు రెట్టింపు

సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్‌

వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు?

చివరికి నష్టాలే, 5 నెలల కనిష్టానికి నిఫ్టీ

కాఫీ మొఘల్‌కు ఏమైం‍ది? షేర్లు డీలా

 ఆగని నష్టాలు, 11100 కిందికి నిఫ్టీ

వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ వస్తోంది..

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

పోర్ష్‌ మకన్‌ కొత్త వేరియంట్‌

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌

కంపెనీల వేటలో డాక్టర్‌ రెడ్డీస్‌

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులోకి అమెజాన్‌

గ్లోబల్‌ టాప్‌ సీఈఓల్లో అంబానీ

మార్కెట్లోకి ‘బిగ్‌బాస్‌’?

ఫిక్స్‌డ్ డిపాజిట్లు : ఎస్‌బీఐ బ్యాడ్‌ న్యూస్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు కీలక ఆదేశాలు

ఇండియా బుల్స్‌ షేర్లు ఢమాల్‌

నష్టాలే : 11200 దిగువకు నిఫ్టీ

నష్టాల్లో మార్కెట్లు, మెటల్‌, ఆటో  వీక్‌

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాక్‌

మీ లక్ష్యాలకు గన్ షాట్‌

చపాతీ ఇలా కూడా చేస్తారా? నేనైతే ఇంతే!!

ఫండ్స్‌.. పీఎమ్‌ఎస్‌.. ఏది బెటర్‌?

రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి!

ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

బోయపాటికి హీరో దొరికాడా?