రేమాండ్స్‌, రిలయన్స్‌ జత - ఎకోవేర దుస్తులు

9 Apr, 2019 19:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ వస్త్ర తయారీదారు, ఫ్యాషన్‌ రీటైలర్‌  రేమండ్ గ్రూప్, ముకేశ్‌ అంబానీ నేతృత‍్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎకోవేరా వస్త్రాలను విడుదల చేసింది. గ్రీన్‌ ఫైబర్‌ ప్రమోషన్‌లో భాగంగా  రిలయన్స్‌ సొంతమైన పర్యావరణ అనుకూలమైన  ఆర్‌ ఎలాన్‌ టెక్నాలజీ సహాయంతో  ఈ ఎకోవేరా దుస్తులను ప్రారంభించింది.

ఆర్‌ఐఎల్‌ భాగస్వామ్యంతో సహజ సిద్ధమైన, మ్యాన్‌మేడ్‌ ఫైబర్‌తో నాణ్యమైన దుస్తులను తయారు చేసినట్టు రేమాండ్స్‌ తెలిపింది. జీవ ఇంధనాలు, ఇంధన-సామర్థ్య ప్రక్రియతో వాడి పారేసిన పెట్‌ బాటిల్స్‌ రీ సైకిలింగ్‌ ద్వారా రూపొందించిన ఆర్‌ఎలాన్‌ గ్రీన్‌గోల్డ్‌తో ఈ ఎకోవేరా దుస్తులను తయారు చేశామని వెల్లడించింది. సుమారు 700 నగరాల్లో 1,500 దుకాణాల్లో త్వరలోనే ఇవి లభ్యం కానున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

అత్యాధునిక నాణ్యతా ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యధిక పర్యావరణ అనుకూలమైన దుస్తులను లాంచ్‌ చేశామని రేమండ్స్‌ టెక్స్‌టైల్స్‌ అధ్యక్షుడు సుధాన్షు పోఖ్రియాల్ తెలిపారు. భూమాతను, ప్రకృతిని కాపాడే తమ లక్ష్యసాధనలో ఇది మరో అడుగని వ్యాఖ్యానించారు. ఇందుకు ఒక మిలియన్‌  వ్యర్ధ పెట్‌ బాటిల్స్‌ను రీసైకిల్‌ చేయాలని భావిస్తున్నామన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం