ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతధం

7 Jun, 2017 14:54 IST|Sakshi
ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతధం

ముంబై:  భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపాలసీని ప్రకటించింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ  అనంతరం  ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది.   అంచనాలకు కనుగుణంగానే ఆర్‌బీఐ  స్టేటస్‌ కో  వ్యూహాన్నే అనుసరించింది. మానిటరీ పాలసీ కమిటిలో  అయిదుగురు సభ్యులు  యథాతధ పాలసీకే ఓటు వేసారు. 

బుధవారం ప్రకటించిన   రివ్యూ పాలసీలో రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును యథాతధంగానే ఉంచింది. రెపో రేటును 6.25 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటును వద్ద ఎలాంటి మార్పులేకుండా ఉంచింది.  రెపో రేటు లేదా కీలక రుణాలపై 6.25 శాతం వడ్డీ రేటును కొనసాగించింది.  రివర్స్‌ రెపో 6 శాతం వద్దే కొనసాగనుంది. దీంతో కీలక వడ్డీరేటు 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. అయితే  ఎస్‌ఎల్‌ఆర్‌ 50 బీపీఎస్‌  పాయింట్లను కట్‌ చేసింది. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోవిడ్‌-19 : ఇకముందూ ఇంటి నుంచే పని

టెక్‌ దిగ్గజాలకు మహమ్మారి ముప్పు..

ఫార్మా జోరు, బ్యాంకుల దెబ్బ

గోల్డ్‌ రష్‌: మళ్లీ కొండెక్కిన బంగారం

ఫార్మా జోరు, లుపిన్, సిప్లా లాభాలు

సినిమా

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..