ఆర్‌బీఐ బూస్ట్‌ : మార్కెట్ల లాభాల దౌడు

4 Oct, 2019 09:14 IST|Sakshi


సాక్షి,ముంబై : స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 230 పాయింట్లు ఎగిసి, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి కొనసాగుతోంది. ఆర్‌బీఐ రేట్‌ కట్‌ అంచనాలతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. దీంతో సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలపైన స్థిరంగా కొనసాగుతున్నాయి.  ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు లాభపడుతున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు 300 పాయింట్లకు పైగా ఎగిసింది.  ఈ రోజు కూడా యస్‌ బ్యాంకు మరో 5 శాతం ఎగిసింది.  వీటితోపాటు బీపీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు,  ఓన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ,  వేదాంతా భారీగా లాభపడుతున్నాయి. మరోవైపు జీఎంటర్‌ టైన్‌మెంట్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిం, పవర్‌గ్రిడ్‌ నష్టపోతున్నాయి.

అటు డారు మారకంలో రూపాయి కూడా పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించి,  70.82 వద్ద కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా : ఎన్‌పీఎస్‌ చందాదారులకు ఊరట

పది రోజుల్లో రూ 280 కోట్లు వెనక్కి..

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్

జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్

విజయ్ మాల్యాకు భారీ ఊరట

సినిమా

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం

కరోనాపై పోరు.. సీసీసీకి బ్రహ్మానందం విరాళం

‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం