‘రియల్‌మి 5, 5ప్రో’ విడుదల

21 Aug, 2019 10:00 IST|Sakshi

ప్రారంభ ధర రూ.9,999

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘రియల్‌మి’.. దేశీ మార్కెట్లో మంగళవారం రెండు అధునాతన స్మోర్ట్‌ఫోన్లను విడుదలచేసింది. ‘రియల్‌మి 5’ పేరుతో విడుదలైన ఫోన్‌ ధర రూ.9,999 కాగా.. మొత్తం మూడు వేరియంట్లలో ఇది విడుదలైంది. ఆగస్టు 27 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6.5 అంగుళాల డిస్‌ప్లే, ముందువైపు 13 మెగాపిక్సెల్‌ కెమెరా.. వెనుకవైపు 119 డిగ్రీ 8మెగాపిక్సెల్‌ ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ కెమెరా, 12ఎంపీ మెయిన్‌ కెమెరా లెన్స్, 2ఎంపీ ఆల్ట్రా మాక్రో లెన్స్, 2 ఎంపీ పోట్రెయిట్‌ లెన్స్‌ కెమెరాలు ఉన్నాయి. ‘రియల్‌మి 5 పో’ సెప్టెంబరు 4 నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 48ఎంపీ మెయిన్‌ కెమెరా లెన్స్‌ ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్లాసిక్‌ పోలో మరో 65 ఔట్‌లెట్లు

ఫ్లాట్‌ ప్రారంభం

మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

ఫేస్‌బుక్‌ జర్నలిస్టులను నియమించుకుంటోంది!

పేలవంగా ‘స్టెర్లింగ్‌ సోలార్‌’

ఎన్‌సీఎల్‌టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట

భారత్‌లో రూ.4,000 కోట్లు పెట్టుబడులు

కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా..?

ఫిన్‌టెక్‌.. ‘కంటెంట్‌’ మంత్రం!

కొనసాగుతున్న పసిడి పరుగు

ఎస్‌బీఐ పండుగ ధమాకా..!

వైరలవుతోన్న అనంత్‌ అంబానీ-రాధికా ఫోటో

రిలయన్స్‌ జ్యూవెల్స్‌ ఆభర్‌ కలెక్షన్‌

రుణం కావాలా : ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లు వచ్చేశాయ్‌..ఆఫర్లు కూడా

నోకియా ఫోన్‌ : 25 రోజులు స్టాండ్‌బై

రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ వాయింపు

పండుగ సీజన్‌ : ఎస్‌బీఐ తీపి కబురు 

సీఎం మేనల్లుడికి ఈడీ షాక్‌ 

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

స్వల్ప లాభాల్లో సూచీలు

గ్లోబల్‌ బ్రాండ్‌గా ‘ప్రీత్‌’ ట్రాక్టర్‌ !

ఇన్‌ఫ్రాకు ప్రత్యేక ఫండ్‌!

కార్పొరేట్‌ ట్యాక్స్‌ క్రమంగా తగ్గిస్తాం

జూన్‌లో ‘జియో’ హవా

‘యస్‌’ ఓవర్‌నైట్‌ ఫండ్‌

ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం

మందగమనమే కానీ..!

రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు