షావోమి దమ్‌దార్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 6499

25 Sep, 2019 13:18 IST|Sakshi

రెడ్‌మి 8ఏ  లాంచ్‌, రెండు వేరియంట్లలో

భారీ బ్యాటరీ, ఏఐ సెల్ఫీ కెమెరా

దమ్‌దార్‌ రెడ్‌మి 8ఏ - వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం స్పెషల్‌ ఫీచర్‌

సాక్షి, న్యూఢిల్లీ: షావోమి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.  ఆకర్షణీమైన ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో  రెడ్ మీ 8ఏ నేడు ( గురువారం, సెప్టెంబర్ 25)  చేసింది. దీని  ప్రారంభ ధర రూ. 6499.  3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌  ధర 6,999గా నిర్ణయించింది.  రెండు వేరియంట్లలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ఈ నెల 30 నుంచి  విక్రయానికి లభ్యం. దమ్‌దార్‌ రెడ్‌మి 8ఏలో వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం, టైప్‌ సీ చార్జర్‌ స్పెషల్‌ ఫీచర్‌ లాంటి ఎనిమిది దమ్‌దార్‌ ఫీచర్లున్నాయని అని కంపెనీ చెబుతోంది.  రెడ్‌మి ఏ సిరీస్ లో వచ్చిన రెడ్‌మీ 7ఏ  తరువాత  కేవలం  మూడు నెలల వ్యవధిలోనే కొత్త డివైస్‌ను లాంచ్‌ చేయడం విశేషం.

రెడ్‌మీ 8 ఏ ఫీచర్లు
6.22 ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1520×720  పిక్సెల్స్‌రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9పై  
19:9  రేషియే వాటర్‌డ్రాప్‌ నాచ్‌ కార్నింగ్‌గ్లాస్‌ 5
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 439 
2/3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ 
12 ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ ఏఐబ్యూటీ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ


Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు : బ్యాంకింగ్‌, ఆటో ఢమాల్‌ 

రికార్డ్‌ లాభాలకు బ్రేక్‌

శాంసంగ్‌ ‘ఫోల్డ్‌’ వస్తోంది

హువావే ‘మీడియాపాడ్‌ ఎం5 లైట్‌’ ట్యాబ్లెట్‌ విడుదల

సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌కు పన్ను మినహాయింపు!

మార్కెట్లోకి వివో.. ‘యూ10’

వెలుగులోకి రూ. 400 కోట్ల జీఎస్‌టీ స్కామ్‌

పండుగల్లో 1.40 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు

ఫోర్బ్స్‌ అత్యుత్త్తమ జాబితాలో 17 భారత కంపెనీలు

అధికంగా మనకే రావాలి!

పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్‌

59 నిమిషాల్లోనే రుణ పథకానికి మెరుగులు

బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ కొత్త బైక్‌లు

పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ కొరడా!

ఆ విమానాల చార్జీలు రెట్టింపు!

8వ రోజూ పెట్రో సెగ

ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్‌

విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!

ఐఫోన్‌ లవర్స్‌కు నిరాశ : మూడురోజుల్లోనే..

ఫ్లాట్‌ ఆరంభం: ఊగిసలాట

ఆసస్‌ ‘ఆర్‌ఓజీ ఫోన్‌ 2 ఇండియా ఎడిషన్‌’ ఆవిష్కరణ

కోర్టు వెలుపలే వివాదాల పరిష్కారం..!

సోషల్‌ మీడియాలో కొత్త క్రేజ్‌.. స్లోఫీ, అంటే?

స్కోడా ‘కొడియాక్, సూపర్బ్‌’ స్పెషల్‌ ఎడిషన్స్‌ విడుదల

ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలకు రెపోనే ప్రాతిపదిక

ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు

నచ్చని టెల్కోలకు గుడ్‌బై!

పెట్రోల్, డీజిల్‌ వాహనాల నిషేధం అక్కర్లేదు

బుల్‌చల్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేను మౌలాలి మెగాస్టార్‌ని!

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!

నటి జెన్నీఫర్‌ మోసగత్తె ..!