వడ్డీరేట్లు తగ్గించాలి: అరుణ్‌జైట్లీ

1 Sep, 2015 01:44 IST|Sakshi
వడ్డీరేట్లు తగ్గించాలి: అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ: వడ్డీరేట్ల కోత అవసరాన్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఉద్ఘాటించారు. తక్కువ స్థాయిలో చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఉన్న విషయాన్ని ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోవాలని ఒక  ఇంటర్వ్యూలో ఆకాంక్షించారు. కాగా  ద్రవ్యోల్బణం దిగువ స్థాయి వల్ల సమీప భవిష్యత్తులో  రేట్లు తగ్గే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా హెడ్  కిద్వాయ్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు