భార్య, భర్తల  అనుబంధంలా ఉండాలి

19 Dec, 2018 01:03 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్, ప్రభుత్వం మధ్య సంబంధాలు భార్య, భర్తల మధ్య అనుబంధంలాగా ఉండాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఏవైనా భేదాభిప్రాయాలు వస్తే.. ఇరు పక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం, ఆర్‌బీఐ మధ్య విభేదాలతో ఉర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారన్న విమర్శల నేపథ్యంలో మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ’చేంజింగ్‌ ఇండియా’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ ఈ విషయాలు చెప్పారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని, స్వతంత్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటు కేంద్రంతో కలిసి పనిచేస్తూనే అటు పటిష్టంగా, స్వతంత్రంగా కూడా పనిచేసేలా ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాల రైతు రుణ మాఫీ పథకాలపై స్పందిస్తూ.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చిన పక్షంలో తప్పక నెరవేర్చాల్సి ఉంటుందన్నారు.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముడిచమురు @ 75 డాలర్లు

డీజిల్‌ కార్లకు మారుతీ మంగళం!

2020 నుంచి ఆ కార్ల అమ్మకాల నిలిపివేత

రూ. 5 కోట్ల కారు కోటి రూపాయలకే..

క్షీణించిన మారుతి లాభాలు

వినియోగదారులకు జియో షాక్‌ ఇస్తుందా?

లాభాల్లో మార్కెట్లు

షార్ట్‌ కవరింగ్‌తో భారీ లాభాలు

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ లాభం రూ.1,006 కోట్లు 

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌కు విలీనం సెగ 

‘దిల్‌కే రిస్తే’ ..మాట్రిమోనీలో వీడియోలు

23 శాతం తగ్గిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నికర లాభం 

క్రూడ్‌ మంట... డాలర్ల వెలుగు! 

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ లాభం రూ.138 కోట్లు 

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం రూ.1,014 కోట్లు 

‘ఆడి క్యూ7, ఏ4’ నూతన ఎడిషన్లు 

మార్కెట్లోకి ట్రయంఫ్‌ ‘స్పీడ్‌ ట్విన్‌’

భారీ విస్తరణ ప్రణాళికలో షావోమీ 

ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్‌బీఐ నిష్క్రమణ 

హైదరాబాద్‌లో క్లెన్‌స్టా ప్లాంట్‌!  

తక్కువ వడ్డీ దారిలో ఆర్‌బీఐ: ఫిచ్‌ 

ఎన్నికల తర్వాత భారీగా పెట్రో షాక్‌..

కొనుగోళ్ల జోరు :  సెన్సెక్స్‌ 350 పాయింట్లు జంప్‌

మాసివ్‌ అప్‌డేట్‌తో రెడ్‌మి 7, జియో బంపర్‌ ఆఫర్‌

సూపర్‌ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మి వై3

లాభాల ప్రారంభం : ఊగిసలాటలో స్టాక్‌మార్కెట్లు

ఏడాదిలో ఐపీఓకి! 

రీట్, ఇన్విట్‌లకు ఇక డిమాండ్‌!

మూడో రోజు మార్కెట్లకు నష్టాలే

చైనాలో అమెజాన్‌ ఈ–కామర్స్‌ సేవలు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం

బాలీవుడ్‌కు సూపర్‌ డీలక్స్‌

అవును... ఆమె స్పెషల్‌!

ఫారిన్‌లో పాట

యంజీఆర్‌ – యంఆర్‌ రాధల కథేంటి?

పవర్‌ఫుల్‌పోలీస్‌