రిలయన్స్‌ జ్యూవెల్స్‌ ఆభర్‌ కలెక్షన్‌

20 Aug, 2019 16:20 IST|Sakshi

హైదరాబాద్‌ : ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్‌ రిలయన్స్‌ జ్యూవెల్స్‌ 12వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ఆభర్‌ పేరిట స్పెషల్‌ కలెక్షన్‌ను ఆఫర్‌ చేస్తోంది. దేశ జాతీయ పక్షి పీకాక్‌ స్ఫూర్తితో ఆభర్‌ కలెక్షన్‌ను తీర్చిదిద్దామని సంస్థ వెల్లడించింది.ఆభరణాల డిజైన్లు, రంగులు, ప్యాట్రన్స్‌ పీకాక్‌ స్ఫూర్తిగా రూపొందించి వాటికి ఆధునిక సొబగులు అద్దామని పేర్కొంది. 22 క్యారట్‌, 18 క్యారట్‌ గోల్డ్‌తో వినూత్న డిజైన్లతో ఇయర్‌ రింగ్స్‌ కలెక్షన్‌లో కొలువుతీరాయని పేర్కొంది. సెప్టెంబర్‌ 1 వరకూ గోల్డ్‌, డైమండ్‌ జ్యూవెలరీపై మేకింగ్‌ చార్జీలపై 24 శాతం ఆకర్షణీయ ఆఫర్‌ అందిస్తున్నట్టు తెలిపింది. 12 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న కస్టమర్లకు విలువైన సేవలు అందించేందుకు ఆభర్‌ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని రిలయన్స్‌ జ్యూవెల్స్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రుణం కావాలా : ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

శాంసంగ్‌  గెలాక్సీ  ఫోన్లు వచ్చేశాయ్‌.. ఆఫర్లు కూడా

నోకియా ఫోన్‌ : 25 రోజులు స్టాండ్‌బై

రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ వాయింపు

పండుగ సీజన్‌ : ఎస్‌బీఐ తీపి కబురు 

సీఎం మేనల్లుడికి ఈడీ షాక్‌ 

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

స్వల్ప లాభాల్లో సూచీలు

గ్లోబల్‌ బ్రాండ్‌గా ‘ప్రీత్‌’ ట్రాక్టర్‌ !

ఇన్‌ఫ్రాకు ప్రత్యేక ఫండ్‌!

కార్పొరేట్‌ ట్యాక్స్‌ క్రమంగా తగ్గిస్తాం

జూన్‌లో ‘జియో’ హవా

‘యస్‌’ ఓవర్‌నైట్‌ ఫండ్‌

ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం

మందగమనమే కానీ..!

రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌

హీరో అధునాతన ఈ–స్కూటర్లు

ప్యాకేజీ ఆశలతో లాభాలు మూడో రోజూ పరుగు

నగరంలో ఇక ఫ్రీ వైఫై..

ఇక ఓయో.. కాఫీ!

డెబిట్‌ కార్డులకు ఇక చెల్లుచీటీ..!

ఆ కారణంగానే మోదీ లక్ష్యాలు నెరవేరలేదు..

నేనూ స్టెప్పేస్తా..! : ఆనంద్‌ మహింద్రా

అద్భుత ఫీచర్లతో తొలి రెడ్‌మి స్మార్ట్‌టీవీ

కాఫీ డేకు భారీ ఊరట

లాభాల శుభారంభం, ఫార్మా జూమ్‌

ఎక్స్‌ పెన్స్ రేషియో అధికం... ఇన్వెస్ట్‌ చేయాలా? వద్దా?

అమ్ముడుపోని 4 లక్షల ఫ్లాట్లు

అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

‘మాకు సరిపడా తిండి కూడా లేదు’

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!