జియో కొత్తప్లాన్స్‌ ఇవే..ఒక బంపర్‌ ఆఫర్‌

4 Dec, 2019 20:42 IST|Sakshi

సాక్షి, ముంబై:  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బుధవారం ప్లాన్లను తీసుకొచ్చింది. ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ సరికొత్త  తారిఫ్‌లను ప్రకటించింది.  ఇందులో  అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ  న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానుంది. అయితే కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్ ద్వారా జియో కస్టమర్‌లు 300 శాతం వరకు అధిక ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారుల విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే, భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టడానికి జియో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది. నెలకు రూ.199 ప్లాన్‌నుంచి ఏడాదికి రూ. 2,199 తాజా ప్లాన్లు ఉండనున్నాయి. 

న్యూ ఆన్‌ఇన్‌ వన్‌ ప్లాన్స్‌

ఆఫర్‌ ఏంటంటే..
అంతేకాదు  పూర్తి ప్రయోజనాలకోసం డిసెంబర్ 6 కి  జియో కస్టమర్లు తమ పాత రీఛార్జ్ ప్లాన్‌లను  రీచార్జ్‌ చేసుకోవచ్చని సూచించింది. 336 రోజుల నిరంతరాయ సేవలతో 444 ప్లాన్‌తో నాలుగుసార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు.  రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుందనీ,  ప్రతి  రూ. 444 రీఛార్జ్ 84 రోజులు చెల్లుతుంది కాబట్టి, నాలుగు ప్లాన్‌లను కొనుగోలు చేస్తే మీకు 336 రోజుల సేవ లభిస్తుందని జియో వెల్లడించింది.  ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్లను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రేడ్‌ డీల్‌ అంచనాలు : మార్కెట్ల రీబౌండ్‌

మరింత సన్నటి ‘ఐప్యాడ్స్‌’

బ్యాంకుల రీబౌండ్‌, 200 పాయింట్లు జంప్‌

ఆర్థిక సంక్షోభానికి ఇవి సంకేతాలు కావా!?

సత్తా చాటిన సేవల రంగం..

స్టాక్‌ మార్కెట్లకు ట్రేడ్‌ వార్‌ షాక్‌..

సుందర్‌ పిచాయ్‌కు కీలక బాధ్యతలు

ఎన్‌ఎంఆర్‌ కేంద్రానికి ఎఫ్‌డీఏ ఆమోదం

పడేసిన ప్రపంచ పరిణామాలు  

ఆర్‌బీఐ మూడురోజుల విధాన సమీక్ష ప్రారంభం!

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లో ముగిసిన వీఆర్‌ఎస్‌

రూ.4.91 లక్షల కోట్ల రుణ పంపిణీ

ఇక షావోమీ.. వ్యక్తిగత రుణాలు

ఇక షావోమీ.. వ్యక్తిగత రుణాలు

డిపాజిట్లపై బీమా పెంపు... మాకు సమాచారం లేదు

తనఖా షేర్ల బదిలీ ఆపండి

మరిన్ని సంస్కరణలకు రెడీ

బంగారానికి ‘ట్రంప్‌’ బూస్ట్‌!

మారుతీ కార్ల ధరలు పెంపు..

‘జియో’ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

స్థూల ఆదాయంలో ఎయిర్‌టెల్‌ టాప్‌

మారుతి కార్లు మరింత భారం..

సుజుకీ అప్‌.. హీరో డౌన్‌

సిటీలో ఇటాలియన్‌ బైక్స్‌

మార్కెట్‌ అక్కడక్కడే

వృద్ధి 5.1 శాతం మించదు

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా దరఖాస్తుకు ఎన్‌సీఎల్‌టీ ఓకే

విశాఖలో ఉబెర్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌

ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల ‘డేటా బ్యాంక్‌’ ఆరంభం

హైదరాబాద్‌లో ఇంటెల్‌ డిజైన్‌ సెంటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాండ్‌ ఈజ్‌ బ్యాక్, అమేజింగ్‌ ట్రైలర్‌

ఆ నటిపై సహజీవన భాగస్వామి వేధింపులు

శశికళ పాత్రలో ప్రియమణి !

ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు