జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ అదిరింది

23 Dec, 2019 21:00 IST|Sakshi

‘2020 హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌’

సాక్షి, ముంబై:  దేశీయ నెంబరు వన్‌ టెలికాం సంస్థ రిలయన్స్‌జియో తన వినియోగదారులకు మరోసారి  బంపర్‌ ఆఫర్‌  ప్రకటించింది. ‘2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'ను సోమవారం ప్రకటించింది.  రూ. 2020ల ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది.  దీంతో పాటు మరో ఆఫర్‌ కూడా ఉంది. 2020 ఆఫర్‌ ప్లాన్‌ కొనుగోలు చేసిన చందారులకు  జియో ఫోన్‌  ఉచితం అంతేకాదు. 12 నెలల సర్వీసులు కూడా ఉచితం.  ఈ  జియో ఫోన్‌లో రోజుకు 0.5 జీబీ డేటాను అన్‌లిమిటెడ్‌కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలను అందివ్వనుంది. రేపటి (డిసెంబరు 24) నుంచి ఈ ప్లాన్‌ కస‍్టమర్లకు అందుబాటులో ఉంటుందనీ ఈ ప్లాన్‌వాలిడిటీ సంవత్సర కాలం అని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ ఖాతాల వివరాలు ఇవ్వలేం..చాలా గోప్యం

కోలుకున్న సూచీలు, ఫ్లాట్‌ ముగింపు 

రిలయన్స్‌కు డీల్‌ అనిశ్చితి సెగ

ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ లాంఛ్‌..

స్టాక్‌ మార్కెట్‌ నష్టాల బాట..

41,850పైన సెన్సెక్స్‌ ర్యాలీ కొనసాగింపు

రూ. 1.72 లక్షల కోట్ల బకాయిలు కట్టండి

ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల

రికార్డుల ర్యాలీ కొనసాగేనా..?

అవకాశం ఎక్కడ ఉన్నా అందిపుచ్చుకోవడమే..!

పసిడిలో పెట్టుబడులు పటిష్టమే!

విహారయాత్రకు బయలుదేరుతున్నారా?

గృహ రుణ బదిలీతో లాభమెంత

జీఎస్టీలో మార్పులు ఉండకపోవచ్చు: సుశీల్‌

ముఖేష్ అంబానీకి షాక్‌!

సుందర్‌ పిచాయ్‌ వార్షిక వేతనం ఎంతో తెలుసా

ఆటో ఎక్స్‌పో 2020: కంపెనీలు డుమ్మా

రుణ వృద్ధిలేదు... వ్యాపారాలూ బాగోలేదు!

సైబర్‌ పాలసీలకు పెరుగుతున్న ఆదరణ

ఐదేళ్లలో గ్రామీణ పరిశ్రమల టర్నోవర్‌ 2లక్షల కోట్లు

రికార్డు్ల వారం...

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా

మహీంద్రా మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు

భారత్‌లో గూగుల్‌ నియామకాలు

టెలికంను కష్టాల నుంచి గట్టెక్కించండి

అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు

జనవరి 15లోగా తేల్చండి

స్పెక్ట్రం వేలానికి లైన్‌ క్లియర్‌

పన్ను ఎగవేతదారులను పట్టుకోండి: ఆర్థికశాఖ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌

యాంకర్ అనసూయకు పన్ను సెగ

వసూళ్ల పండగే.. ఓపెనింగ్స్‌ అదుర్స్‌

స్నేహితులతో చిందులేసిన మలైకా

కొడుకు కావాలని నేను అడగలేదు: అర్బాజ్‌ ఖాన్‌

‘డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్‌, అడిక్ట్‌ అవుతున్నాను’