ఫుడ్‌ లవర్స్‌కు జియో బంపర్‌ ఆఫర్‌

1 Aug, 2019 19:11 IST|Sakshi

సాక్షి, ముంబై : టెలికాం సేవల్లో టాప్‌లోకి దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో మరోసారి  తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. దేశీయ అతిపెద్ద  రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ సర్వీస్ సంస్థ  డైన్అవుట్‌తో జియో జత కట్టింది. డైన్‌ అవుట్‌ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌‌కు రిలయన్స్ జియో డిజిటల్  భాగస్వామిగా మారి కస్టమర్లకు  ప్రత్యేక  తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. 

నేడు (2019 ఆగస్ట్ 1)  మొదలైన ఈ ఫెస్టివల్‌  2019 సెప్టెంబర్ 1వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, గోవా, జైపూర్, లక్నో, ఇండోర్, సూరత్, కొచ్చి, లుధియానా, నాగ్‌పూర్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.

డైన్‌అవుట్‌ ద్వారా టేబుల్‌ రిజర్వేషన్స్ చేసేవారికి సాధారణంగా బుకింగ్ ఫీజు వసూలు చేస్తుంది. కానీ ఈ ప్లాట్‌ఫాంలో జియో యూజర్లు చేసుకునే మొదటి బుకింగ్‌పై రూ.100 తగ్గింపు లభిస్తుంది. ఇది జియో వినియోగదారులకు మాత్రమే  ప్రత్యేకంగా. అలాగే  బిల్లుపై  పత్ర్యేక డిస్కౌంట్‌ను కూడా అందిస్తుంది.   దీంతోపాటు ఫుడ్, డ్రింక్స్, బఫేపై 1+1 ఆఫర్స్ పొందొచ్చు. 

డైన్అవుట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న 17 పట్టణాల్లో, ఎనిమిదివేలకు పైగా  రెస్టారెంట్లలో ఈ తగ్గింపు లభిస్తుంది.  అలాగే టోటల్‌ ఫుడ్ బిల్, డ్రింక్స్ బిల్, బఫేపై 50శాతం తగ్గింపు ఆఫర్. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం జియో యూజర్లకు మాత్రమే. మైజియో యాప్‌ ద్వారా జియో యూజర్లు కూపన్స్ సెక్షన్‌లో డిస్కౌంట్ కోడ్ పొంది,  డైన్అవుట్ ప్లాట్‌ఫామ్‌లో కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

14 ఏళ్లలో మొదటిసారి : ఎయిర్‌టెల్‌కు షాక్‌

హువావే వై 9 ప్రైమ్‌ లాంచ్‌

రూపాయి కోలుకున్నా..బలహీనమే

ఫెడ్‌ షాక్‌: భారీ నష్టాలు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు ఈడీ షాక్‌

చిదంబరానికి మధ్యంతర ఊరట

సగానికి తగ్గిన అశోక్‌ లేలాండ్‌ లాభం

లెనొవొ ‘యోగా ఎస్‌940’

ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

ఐషర్‌ మోటార్స్‌ లాభం 22% డౌన్‌

ఆఫిల్‌ ఇండియా ఐపీఓ... అదుర్స్‌ !

నెమ్మదించిన ఎనిమిది కీలక రంగాలు

కార్పొరేట్‌ భారతంలో భారీ కుదుపు

నగరంలో దారికిరాని జ్యువెలరీస్‌.. క్యా'రేట్‌' మోసం

నష్టాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

రికార్డుస్ధాయిలో ఎఫ్‌డీఐ వెల్లువ

మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోన్ల హవా..

అమెరికా వడ్డీరేటు పావు శాతం కోత

సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి

అలహాబాద్‌ బ్యాంక్‌ లాభం 128 కోట్లు

‘జీ’ డీల్‌కు ఇన్వెస్కో సై

జీలో 11 శాతం వాటా విక్రయం

కాఫీ డే కింగ్‌ అరుదైన ఫోటో

సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే

లాభాల ముగింపు

కాఫీ డే తాత్కాలిక చైర్మన్‌ నియామకం

కాఫీ కింగ్‌ విషాదాంతం వెనుక..

లాభాల బాట : 11130 వద్ద నిఫ్టీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్మార్ట్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!

ఆమె హీరోయిన్‌గా పనికి రాదు: నటుడు

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌