పండుగ సీజన్‌కు ముందే ఆర్‌బీఐ తీపికబురు

7 Aug, 2019 12:09 IST|Sakshi

ముంబై : వడ్డీ రేట్లు దిగివచ్చేలా ఆర్‌బీఐ రెపోరేటును 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ బుధవారం తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 5.40 శాతానికి దిగివచ్చింది. ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంక్‌ అంచనా 4 శాతం కంటే దిగువనే ఉండటంతో వడ్డీరేట్లలో కోత విధించవచ్చని పరిశ్రమ,మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌ మాసాల్లో రెపో రేటును సవరించడం ద్వారా 75 పాయింట్ల మేర కీలక రేట్లలో కోత విధించింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే పండుగ సీజన్‌కు ముందే రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాలని ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో సంకేతాలు పంపింది. మరోవైపు ఆర్‌బీఐ అందించిన వెసులుబాటును బ్యాంకులు ఎంత మేర తమ ఖాతాదారులకు వర్తింపచేస్తాయనేది వేచిచూడాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

ఐఫోన్‌లో క్రెడిట్‌ కార్డ్‌ సేవలు ఆరంభం

నిర్మాణ రంగంలోనూ జట్టు

10 శాతం పెరిగిన టైటాన్‌ లాభం

ఇక కశ్మీర్‌లో పెట్టుబడుల జోరు..

మాస్టర్‌కార్డ్‌ కొత్త భద్రత ఫీచర్‌

ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఇదే..

ఇక రిలయన్స్, బీపీ బంకులు

రిలయన్స్‌, బీపీ కీలక ఒప్పందం

కొత్త సెక్యూరిటీతో ‘ఐఫోన్లు’

వరుసగా నాలుగో రోజు నష్టాలే...

11 శాతం ఎగిసిన  టైటన్‌ లాభాలు 

ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక ప్లాస్టిక్‌: గూగుల్‌

రేట్‌ కట్‌ అంచనా : లాభాల ముగింపు

భారీగా కోలుకున్న రూపాయి

కొనుగోళ్ల జోరు : 500 పాయింట్లు లాభం

ట్యాగ్‌ నుంచి పేటెంటెడ్‌ టెక్నాలజీ

రుణ రేట్ల సమీక్షకు బ్యాంకర్లు ఓకే

ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ అమర్‌

ఇండియన్‌ బ్యాంక్‌ 75% వృద్ధి

రూ.8,600 వరకు తగ్గిన ఒకినావా స్కూటర్స్‌ ధర

కియా ‘సెల్టోస్‌’ విడుదల ఈ నెల 8న

‘అసలు అలా ఎందుకు జరగలేదు’

బేర్‌ ‘విశ్వ’రూపం!

కశ్మీర్‌ ఎఫెక్ట్‌ : మార్కెట్లు పతనం

200 కోట్లతో జీనోమ్‌ల్యాబ్స్‌ ప్లాంట్లు

మార్కెట్‌ దిశ ఎటు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో