ఆర్‌ఐఐఎల్ లాభం 30% డౌన్

13 Oct, 2015 00:54 IST|Sakshi
ఆర్‌ఐఐఎల్ లాభం 30% డౌన్

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఐఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 30 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.5.4 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.4.1 కోట్లకు తగ్గిందని ఆర్‌ఐఐఎల్ పేర్కొంది. నిర్వహణ ఆదాయం రూ.23.79 కోట్ల నుంచి రూ.21.48 కోట్లకు తగ్గిందని వివరించింది.

మరిన్ని వార్తలు