ఆదిభట్లలో ఆర్క్‌ ప్రాజెక్ట్‌ 

18 May, 2019 00:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించి సామాన్యుల సొంతింటి కలను నిజం చేస్తున్న ఆర్క్‌ గ్రూప్‌.. ఆదిభట్లలో 2.80 లక్షల చ.అ.ల్లో అపార్ట్‌మెంట్‌ను నిర్మించనుంది. సూర్యాపేటలో 2 వేల గజాల్లో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తోంది. 40 ఫ్లాట్లుండే ఈ ప్రాజెక్ట్‌ను 2 నెలల్లో ప్రారంభిస్తామని ఆర్క్‌ గ్రూప్‌ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు.

►కర్మన్‌ఘాట్‌లో 92 వేల చ.అ.ల్లో ఆప్తా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. 70 యూనిట్లు.  కొంగరకలాన్‌లో లే అవుట్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాం. గాజులరామారంలోని ఉషాముళ్లపూడి రోడ్‌లో 1.45 లక్షల చ.అ.ల్లో హేమ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 7 అంతస్తుల్లో మొత్తం 108 గృహాలుంటాయి. 1000 నుంచి 1700 చ.అ.ల్లో 2, 2.5 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3900. ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. 

► బొల్లారంలో ఆర్క్‌ హోమ్స్‌ ఫేజ్‌–2ను ప్రారంభించనున్నాం. మొత్తం 560 గృహాల ప్రాజెక్ట్‌ ఇది. ఫేజ్‌–1లో 420 ఫ్లాట్లను నిర్మించేశాం. 24 వేల చ.అ.ల్లో క్లబ్‌ హౌజ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి అన్ని రకాల వసతుల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కొనుగోలుదారులు నివాసముంటున్నారు కూడా. ఫేజ్‌–2లో 140 గృహాలను నిర్మించనున్నాం. 1075–1510 చ.అ.ల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3700.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెరికా వస్తువులపై సుంకాల పెంపు

వారికి భారీ జీతాలు సమంజసమే - టీసీఎస్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌: మరో షాకింగ్‌ న్యూస్‌

చివర్లో భారీగా అమ్మకాలు

‘వ్యాగన్‌ఆర్‌ బీఎస్‌–6’ వెర్షన్‌

అమెరికా దిగుమతులపై భారత్‌ సుంకాలు

ప్రకటనలు చూస్తే పైసలొస్తాయ్‌!!

ఈ ఫోన్‌ ఉంటే టీవీ అవసరం లేదు

జెట్‌ సమస్యలు పరిష్కారమవుతాయ్‌!

9న టీసీఎస్‌తో ఫలితాల బోణీ

వాణిజ్యలోటు గుబులు

పండుగ సీజనే కాపాడాలి!

ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం

కిర్గిజ్‌తో పెట్టుబడుల ఒప్పందానికి తుదిరూపు

లీజుకు షి‘కారు’!!

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు

వరస నష్టాలు : 200 పాయింట్ల పతనం

22 నెలల కనిష్టానికి టోకు ధరల సూచీ

రూ.7499కే స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ

4 కోట్ల ఈఎస్‌ఐ లబ్దిదారులకు గుడ్‌ న్యూస్‌

నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు 

ఫోర్బ్స్‌ ప్రపంచ దిగ్గజాల్లో రిలయన్స్‌

భారత్‌ కీలకం..

షావోమియే ‘గాడ్‌ఫాదర్‌’

ఫైనల్‌లో తలపడేవి ఆ జట్లే..!!

ఇంటర్‌ పాసైన వారికి హెచ్‌సీఎల్‌ గుడ్‌ న్యూస్‌

రూ.100 కోట్ల స్కాం : లిక్కర్‌ బారెన్‌ కుమారుడు అరెస్ట్‌

ఎస్‌ బ్యాంకు టాప్‌ టెన్‌ నుంచి ఔట్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

బస్తీ మే సవాల్‌