అయ్యయ్యో.. రూపాయి

6 Sep, 2018 13:14 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి అందరూ భయపడినట్టుగానే అత్యంత కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత కొన్ని సెషన్లుగా  భారీగా నష్టపోతున్న రూపాయి గురువారం డాలరుమారకంలో  72.10 వద్ద చారిత్రాత్మక దిగువకు చేరింది.  నేడు మధ్యాహ్నానికి  రూపాయి 29పైసలు నష్టపోయి 72.05 వద్ద ట్రేడ్‌అయింది. 

మరోవైపు రూపాయి వరుస పతనంపై ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేవలం అంతర్జాతీయ కారణాల కారణంగా రూపాయి విలువ క్షీణిస్తోందని, ఇతర కరెన్సీలతో పోలిస్తే దేశీయ యూనిట్ బాగానే ఉందని అన్నారు. కాగా బుధవారం  71.75 వద్దరికార్డు ముగింపును నమోదు చేసింది.  ఇంట్రా డే లో చారిత్రాత్మక కనిష్టం 71.97ని టచ్‌ చేసిన సంగతి తెలిసిందే.  కాగా  గత ఐదేళ్లలోలేని విధంగా డాలరుతో మారకంలో రూపాయి గడిచిన నెల రోజుల్లోనే 5 శాతం పతనంకాగా.. ఏడాది కాలంలో 13 శాతం  బలహీనపడింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!

బ్యాంకులకు వరుస సెలవులు

రెండు యూనిట్లు మూత: సైంటిస్టులపై వేటు 

టాప్‌లోకి వాల్‌మార్ట్‌

భారత్‌ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

పీఎన్‌బీకి మరోసారి ఆర్‌బీఐ షాక్‌

అమ్మకాల క్షీణత, ఉద్యోగాల కోత

విడాకులు; రూ.రెండున్నర లక్షల కోట్ల ఆస్తి!

హోమ్‌ ట్యూషన్స్‌ @ ఆచార్య.నెట్‌

భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు

రూపాయి 54 పైసలు డౌన్‌

ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలతో తిరుపతికి మరింత ప్రగతి

అత్యంత చౌక నగరం అదే...

మార్కెట్‌లోకి కిడ్స్‌ ఫ్యాన్స్‌...

జీడీపీలో 7కు తగ్గిన భారత్‌ ర్యాంక్‌

ఆర్‌బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!

ఎస్‌బీఐ లాభం 2,312 కోట్లు

‘కేఫ్‌ కాఫీ డే’లో మరో కొత్త కోణం

46 శాతం ఎగిసిన హెచ్‌డీఎఫ్‌సీ లాభాలు

లాభాల్లోకి ఎస్‌బీఐ, కానీ అంచనాలు మిస్‌

కొనుగోళ్ల జోష్‌: మార్కెట్ల రీబౌండ్‌

అద్భుత ఫీచర్లతో జియో ఫోన్‌-3!

మాల్యా పిటిషన్‌పై విచారణ వాయిదా

అమ్మకాల జోరు - 300 పాయింట్లు పతనం

నష్టాలతో ప్రారంభమైన రూపాయి

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ శ్రావణ సంబరాలు

తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

స్టాక్‌మార్కెట్లు : నేటి ట్రెండ్‌

భారత్‌లో డిమాండ్‌ బంగారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌