లాభాల జోరులో రూపాయి

29 Oct, 2019 11:09 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే డాలరు మారకంలో 15 పైసలు ఎగిసింది. అనంతరం 18  పైసల లాభంతో 70.72 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం 12 పైసలు లాభంతో 70.90 వద్ద ముగిసిన తెలిసిందే.

అటు గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్  బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.18 శాతం పడిపోయి 61.46 డాలర్లకు చేరుకుంది. ఆరు కరెన్సీలతో పోలిస్తే గ్రీన్‌బ్యాక్  డాలర్ ఇండెక్స్ 0.02 శాతం పెరిగి 97.78 వద్దకు చేరుకుంది. దీంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.సెన్సెక్స్ 400 పాయింట్లు  పెరిగి 39,651వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు ఎగిసి 11,741 వద్దకు చేరుకుంది. దీపావళి బలిప్రతిపాద కారణంగా ఫారెక్స్ మార్కెట్‌కు సోమవారం సెలవు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వీడని వైరస్‌ భయాలు

విమాన టికెట్లు క్రెడిట్‌ షెల్‌లోకి!

స్మార్ట్‌ఫోన్‌కు ‘కరోనా’ ముప్పు

బ్యాంకింగ్‌ బోర్లా!

బాబోయ్‌ కరోనా జీడీపీకి షాక్‌!

సినిమా

నాలుగు వేడుకల పెళ్లి

పని పంచుకోండి

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌