వారాంతాన బలహీనపడిన రూపాయి 

18 May, 2019 00:22 IST|Sakshi

శుక్రవారం 20 పైసలు డౌన్‌ ∙ డాలరుతో 70.23 వద్ద ముగింపు

ముంబై: డాలరుతో రూపాయి మారకం విలువ మరోసారి కుదేలైంది. శుక్రవారం 20 పైసలు నష్టపోయి 70.23 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 70.22 వద్ద ప్రారంభమై ఒక దశలో 70.32 వద్దకు పతనమైంది. గురువారం నాటి ముగింపు 70.03తో పోల్చితే చివరకు 20 పైసలు బలహీనపడింది. వరుసగా మూడు రోజులపాటు బలపడుతూ వచ్చిన భారత కరెన్సీ.. పెరిగిన ముడిచమురు ధరలు, విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా వారాంతాన మళ్లీ బక్కచిక్కిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు.

వారం మొత్తం మీద చూస్తే.. 31 పైసలు నష్టపోయి, వరుసగా రెండవ వారంలోనూ బలహీనతను నమోదుచేసింది. అమెరికా డాలరుతో ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడడం కూడా రూపాయిపై ఒత్తిడికి మరో కారణంగా నిలిచిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ, క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్, సాధారణ ఎన్నికల ఫలితాలు ఉన్నందున వచ్చేవారం రోజుల్లో భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అంచనావేశారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జెట్‌ సమస్యలు పరిష్కారమవుతాయ్‌!

9న టీసీఎస్‌తో ఫలితాల బోణీ

వాణిజ్యలోటు గుబులు

పండుగ సీజనే కాపాడాలి!

ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం

కిర్గిజ్‌తో పెట్టుబడుల ఒప్పందానికి తుదిరూపు

లీజుకు షి‘కారు’!!

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు

వరస నష్టాలు : 200 పాయింట్ల పతనం

22 నెలల కనిష్టానికి టోకు ధరల సూచీ

రూ.7499కే స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ

4 కోట్ల ఈఎస్‌ఐ లబ్దిదారులకు గుడ్‌ న్యూస్‌

నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు 

ఫోర్బ్స్‌ ప్రపంచ దిగ్గజాల్లో రిలయన్స్‌

భారత్‌ కీలకం..

షావోమియే ‘గాడ్‌ఫాదర్‌’

ఫైనల్‌లో తలపడేవి ఆ జట్లే..!!

ఇంటర్‌ పాసైన వారికి హెచ్‌సీఎల్‌ గుడ్‌ న్యూస్‌

రూ.100 కోట్ల స్కాం : లిక్కర్‌ బారెన్‌ కుమారుడు అరెస్ట్‌

ఎస్‌ బ్యాంకు టాప్‌ టెన్‌ నుంచి ఔట్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ

మార్కెట్లోకి డుకాటీ

నష్టాలతో ప్రారంభం

థాంప్సన్‌ నుంచి ఆండ్రాయిడ్‌ టీవీలు

ఇంటర్‌నెట్‌ వినియోగంలో భారత్‌ రెండో స్థానం

పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్‌

బ్యాంకు మోసాలు.. @ రూ.2 లక్షల కోట్లు!

వరుస లాభాలకు బ్రేక్‌

హోండా బీఎస్‌-6 యాక్టివా 125 ఎఫ్‌1 లాంచ్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు

అందుకే నానాకు క్లీన్‌ చిట్‌

విశాల్‌... నా ఓటు కోల్పోయావ్‌

భార్గవ రామ్‌ @ 1

సిస్టరాఫ్‌ జీవీ

కరీనా సరేనా?