ఆయిల్‌ బూస్ట్‌ : రూపాయి రయ్‌..రయ్‌

22 Nov, 2018 16:24 IST|Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు దిగి వస్తుండటంతో దేశీయ కరెన్సీ దూకుడుమీద ఉంది. వరుస సెషన్లలో లాభపడుతూ కీలక మద్దతు స్థాయిలపైకి ఎగబాకింది. తాజాగా గురువారం డాలరు మారకంలో  సుదీర్ఘ కాలం తరువాత 70  స్థాయికి పుంజుకుంది.

ఇటీవల ర్యాలీ బాట పట్టిన దేశీయ కరెన్సీ మరోసారి బలాన్ని ప్రదర్శిస్తోంది. మంగళవారం నాటి 71.46 స్థాయితో పోలిస్తే  (బుధవారం ఈద్‌ సెలవు) ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 32 పైసలు ఎగసి 71.14 వద్ద   ప్రారంభమైంది. తదుపరి 71.12వరకూ పుంజుకుంది. వెరసి వరుసగా 7వ రోజు రూపాయి లాభాల బాటలో సాగుతోంది. అనంతరం 54 పైసలు లాభపడి 70.92 వద్ద ట్రేడ్‌ అయింది. సెప్టెంబరు 3 తరువాత తిరిగి ఈ స్థాయికి  చేరింది.  తన జోష్‌ను  కొనసాగించిన దేశీయ కరెన్సీ  చివరికి ఆగస్టు 29 నాటి 70.69 గరిష్ట స్థాయి వద్ద ముగిసింది.

అటు లిక్విడిటీ మెరుగుకు వీలుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు ద్వారా రూ.8వేల కోట్లను విడుదల చేయనుందన్న వార్తలు రూపాయి విలువకు బలాన్నిచ్చినట్టు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షావోమియే ‘గాడ్‌ఫాదర్‌’

ఫైనల్‌లో తలపడేవి ఆ జట్లే..!!

ఇంటర్‌ పాసైన వారికి హెచ్‌సీఎల్‌ గుడ్‌ న్యూస్‌

రూ.100 కోట్ల స్కాం : లిక్కర్‌ బారెన్‌ కుమారుడు అరెస్ట్‌

ఎస్‌ బ్యాంకు టాప్‌ టెన్‌ నుంచి ఔట్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ

మార్కెట్లోకి డుకాటీ

నష్టాలతో ప్రారంభం

థాంప్సన్‌ నుంచి ఆండ్రాయిడ్‌ టీవీలు

ఇంటర్‌నెట్‌ వినియోగంలో భారత్‌ రెండో స్థానం

పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్‌

బ్యాంకు మోసాలు.. @ రూ.2 లక్షల కోట్లు!

వరుస లాభాలకు బ్రేక్‌

హోండా బీఎస్‌-6 యాక్టివా 125 ఎఫ్‌1 లాంచ్‌ 

బలహీనంగానే స్టాక్‌మార్కెట్లు

భారీగా తగ్గనున్న జియో గిగా ఫైబర్‌ ధరలు

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

ఆ నిధిని బ్యాంకులకిస్తే బెటర్‌

గూగుల్‌ను వెనక్కి నెట్టిన అమెజాన్‌

గ్లోబల్‌ దెబ్బ: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఇండిగో ‘వేసవి ఆఫర్‌’..999కే టికెట్‌

పన్ను విధానాల్ని సరళం చేయాలి...

మూడో రోజూ లాభాల జోష్‌..

బెయిల్‌ కోసం మళ్లీ బ్రిటన్‌ కోర్టుకు నీరవ్‌ మోదీ

అప్పులన్నీ తీర్చేస్తాం!

గుడ్‌న్యూస్ : నో మినిమం బ్యాలెన్స్ 

నాలుగో నెల్లోనూ మారుతీ కోత

హానర్‌ 20 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

ఐసీసీ వరల్డ్‌కప్‌ : ఆ వెబ్‌సైట్లకు, రేడియో ఛానెళ్లకు షాక్‌

లాభాలతో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దాసరి కుమారుడు అదృశ్యం

సాహో టీజర్‌ రివ్యూ.. వావ్‌ అనిపించిన ప్రభాస్‌

అత్యంత ఖరీదైన దుస్తులు అవే!!

మన్మథుడు 2 : ‘నువ్‌ ఇంకా వర్జినే కదరా?’

కరీనా పెళ్లికి నన్ను పిలువలేదు : హీరో

‘టైగర్‌ బతికి ఉన్నాడా లేదా?!’