ఈనెల 19, 20 తేదీల్లో సాక్షి మెగా ప్రాపర్టీ షో!

5 May, 2018 00:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సొంతింటి ఎంపిక అంటే సులువేం కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్‌ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉండాల్సిందే. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌ల సమాచారం ఒకే వేదికగా పొందగలిగితే? ఇదే లక్ష్యంగా మరోసారి నగరవాసుల ముందుకురానుంది ‘సాక్షి ప్రాపర్టీ షో’.

మాదాపూర్‌ హైటెక్స్‌ సమీపంలోని సైబర్‌ కన్వెన్షన్‌లో ఈనెల 19, 20 తేదీల్లో స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య ప్రాజెక్ట్‌లు అన్నీ ప్రదర్శనలో ఉంటాయి. నిర్మాణ సంస్థలు స్టాల్స్‌ బుకింగ్‌ కోసం 99122 20380, 87902 30124 నంబర్లలో సంప్రదించవచ్చు.

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిస్సాన్‌ ‘కిక్స్‌’ బుకింగ్‌పై బంపర్‌ ఆఫర్‌

టీవీఎస్‌ మోటార్‌ మెరుగైన ఫలితాలు

పుంజుకుంటున్న పుత్తడి ధర

నష్టాల ముగింపు : ఫార్మా అప్‌

భారీ కెమెరాతో ‘హానర్‌’ స్మార్ట్‌ఫోన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ బుడ్డోడు ఇప్పుడు సెన్సేషనల్‌ స్టార్‌..!

‘అర్జున్‌ రెడ్డి’ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్‌

సెన్సేషనల్‌ స్టార్‌తో సెన్సిబుల్‌ డైరెక్టర్‌..!

రీల్ సైంటిస్ట్‌.. రియల్‌ సైంటిస్ట్‌

ఫిబ్రవరి 22న ‘మిఠాయి’

ఖమ్మంలో ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా?’