వచ్చే నెల 9, 10 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో

19 Oct, 2019 00:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు మరోసారి సిద్ధమైంది సాక్షి. వచ్చే నెల 9, 10 తేదీల్లో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని విభాగాల స్థిరాస్తి సమాచారం అందుబాటులో ఉండనుంది. డెవలపర్లు స్టాల్స్‌ బుకింగ్‌ చేసేందుకు 99122 20380, 99516 03004 నంబర్లలో సంప్రదించవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గోల్డ్‌ రష్‌ : మళ్లీ కొండెక్కిన బంగారం

ఫార్మా జోరు, లుపిన్, సిప్లా లాభాలు

కరోనా : 39 పైసలు క్షీణించిన రూపాయి

అమ్మకాల ఒత్తిడి, 8200 దిగువకు నిఫ్టీ

పెరిగిన ఐఫోన్‌ ధరలు

సినిమా

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం.. చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’