అద్భుత కెమెరాతో శాంసంగ్‌ గెలాక్సీ ఏ80

10 Apr, 2019 19:20 IST|Sakshi

 48 ఎంపీ రొటేటింగ్‌ పాప్‌ అప్‌ కెమెరా

ఏ సిరీస్‌లో భాగంగా  మూడు స్మార్ట్‌ఫోన్లు

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ సరికొత్త టెక్నాలజీతో గెలాక్సీ కొత్త ఫోన్లను పరిచయం చేసింది. గెలాక్సీ ఏ సిరీస్‌లోభాగంగా గెలాక్సీ ఏ 80, ఏ 70, గెలాక్సీ ఏ 40 పేరుతో  మూడు  స్మార్ట్‌ఫోన్లను బ్యాంకాక్‌లో బుధవారం నిర్వహించిన శాంసంగ్‌ ఈవెంట్‌లో  ఆవిష్కరించింది. 

గెలాక్సీ ఏ 80 స్మార్ట్‌ఫోన్‌లో 48 ఎంపీ రొటేటింగ్‌  పాప్‌ అప్‌ కెమెరా  ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంటే సెల్పీ తీసుకోవాలంటే..సెల్ఫీ మోడ్‌ సెలెక్ట్‌ చేయగానే ఈ కెమెరా రొటేట్‌ అవుతుందన్నమాట.  బ్లాక్‌ గోల్డ్‌, వైట్‌ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది.  అలాగు వాటర్‌డ్రాప్‌ డిస్‌ప్లే 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ  లాంటి ఫీచర్లతో ఏ 70ని తీసుకొచ్చింది. ఇది  బ్లాక్‌బ్లూ, వైట్‌ ,పింక్‌ కలర్స్‌లో లభ్యం కానుంది.

 గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను  మే 29న,  గెలాక్సీ  ఏ 70ని ఏప్రిల్‌ 26న గ్లోబల్‌ లాంచ్‌ చేయనుంది.  అయితే  ఈరెండు స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇంకా రివీల్‌  చేయలేదు.

గెలాక్సీ ఏ 80 ఫీచర్లు
6.7 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1080x2400  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
కాల్కం  స్నాప్‌డ్రాగన్‌ 730 జీ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 9.0పై
8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
48+8+3డీ డెప్త్‌ టీఓఎఫ్‌ ఎంపీ రియర్‌ కెమెరా
3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

గెలాక్సీ ఏ 70 ఫీచర్లు
6.7 ఫుల్‌హెచ్‌డీ (వాటర్‌డ్రాప్‌) డిస్‌ప్లే
1080 x 2400  పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌  ప్రాసెసర్‌
32+8+5 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
32ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

గెలాక్సీ ఏ 40
 5.9 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1080 x 2280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4జీబీ  ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
512 వరకువిస్తరించుకనే అవకాశం
16+5  ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
25ఎంపీ సెల్పీ కెమెరా
3100 ఎంఏహెచ్‌ బ్యాటరీ, బ్లూ , బ్లాక్‌, కోరల్‌,  వైట్‌ కలర్స్‌లో ల భ్యం కానుంది. 
దీని ధర  సుమారు రూ. 19500

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’