శాంసంగ్‌లో భారీగా ఉద్యోగావకాశాలు

31 Jan, 2018 15:47 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ భారతీయ ఇంజనీర్లకు శుభవార్త అందించింది.  దాదాపు వెయ్యిమంది ఇంజనీర్లను ఏడాది ఎంపిక చేయనున్నామని ప్రకటించింది. టాప్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలనుంచి వీరిని సెలెక్ట్‌ చేస్తామని,  ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్నతమ ఆర్‌ అండ్‌ డీ  సెంటర్ల కోసం ఈ ఇంజనీర్లను  ఎంపిక చేయనున్నట్టు తెలిపింది.  ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ ధింగ్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, బయో మోట్రిక్స్‌,  అగ్‌మెంటెడ్‌ రియాల్టీ, సహజ భాషా సంవిధానం, సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, మొబైల్ భద్రత, 5జీ నెట్‌వర్క్‌లాంటి డొమైన‍్లలో వీరిని  నియమించుకుంటుంది.
 
దేశంలో ఉన్న మూడు పరిశోధన మరియు అభివృద్ధి  కేంద్రాల కోసం ఈ  ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం  బుధవారం  ప్రకటించింది.  వీరిలో 300మందిని ఐఐటీలనుంచి  నియమించుకుంటామని వెల్లడించింది. అలాగే ఐఐటీ,, ఎన్‌ఐటీ,  ఢిల్లీ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, పిట్స్‌ పిలానీ, మణిపాల్‌ టెక్నాలజీ లనుంచి వీరిని ఎంపిక చేసుకుంటామని శాంసంగ్‌ గ్లోబల్‌​ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌,ఎండీ బెంగళూరు దీపేష్‌ షా వెల్లడించారు.   ప్రతిభకు  పెద్ద పీట  వేస్తామనన్నారాయన. సాం ప్రదాయికంగా కంప్యూటర్‌  సైన్స్‌ ఇంజనీరింగ్‌  విద్యార్థులతో పాటు ఎలక్ట్రకిల్‌ ఇంజనీరింగ్‌, మాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, అప్లైడ్‌ మెషీన్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌ లాంటి ఇతర కోర్సుల  వారిని కూడా  పరిశీలిస్తామని చెప్పింది. కాగా శాంసంగ్‌కు బెంగళూరు, నోయిడా, ఢిల్లీలో  ఆర్‌ అండ్‌ డి సెంటర్లు ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫార్చూన్‌ 500లో షావోమి

జీవితకాల గరిష్టస్థాయికి పసిడి

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?