శాంసంగ్‌ మరో అదరిపోయే ఫోన్‌

12 Oct, 2019 13:55 IST|Sakshi

గెలాక్సీ ఎస్ 10లో కొత్త వేరియంట్‌ ఎస్‌ 10 లైట్‌  త్వరలో 

సియోల్‌:  ప్రముఖ మొబైల్‌ తయారీ దారు శాంసంగ్‌ మరో  స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది.  శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా  శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. సరసమైన ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుందని సమాచారం.గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్‌లో గెలాక్సీ ఎ 91( ఇంకా లాంచ్‌ కాలేదు)  మాదిరిగానే 45వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ , స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌, ట్రిపుల్‌ రియర్‌  కెమెరాను అమర్చినట్టు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. జీఎస్‌ఎం ఎరేనా  రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్ 10 లైట్  ఫీచర్లు ఈ విధంగా  ఉండనున్నాయి.

 శాంసంగ్‌ ఎస్‌10 లైట్‌ ఫీచర్లపై అంచనాలు
6.7 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 855
8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ +  5 ఎంపీ డెప్త్ సెన్సార్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ షురూ : అదిరిపోయే ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ : బడ్జెట్‌ ధరలో జియోనీ ఫోన్‌

వొడాఫోన్ ఐడియా శుభవార్త: జియోకు షాక్‌

అక్కడ వాట్సాప్‌ మాయం!

‘అప్పు’డే వద్దు!

ఎన్‌సీఎల్‌ బిల్డ్‌టెక్‌ విస్తరణ

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

పోలీసు కస్టడీకి సింగ్‌ సోదరులు

పరిశ్రమలు.. కకావికలం!

ఫోర్బ్స్‌ కుబేరుడు మళ్లీ అంబానీయే

మెప్పించిన ఇన్ఫీ!

ఇన్ఫోసిస్‌ ప్రోత్సాహకర ఫలితాలు

షాకింగ్‌ : భారీగా పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..

వారాంతంలో మార్కెట్లు సుఖాంతం

జియో వడ్డన : ఇంపార్టెంట్‌ అప్‌డేట్‌

టీసీఎస్‌కు ఫలితాల షాక్‌

ఉన్నట్టుండి అమ్మకాలు, 38వేల దిగువకు సెన్సెక్స్‌

నోకియా 6.2పై రూ.10వేల ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

భారీ లాభాల్లో మార్కెట్లు : బ్యాంక్స్‌, మెటల్ అప్‌

బిగ్‌‘సి’లో ‘వన్‌ప్లస్‌7టీ’ మొబైల్‌ విక్రయాలు

పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు

కియా తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

ఇండస్‌ఇండ్‌ లాభం రూ.1,401 కోట్లు

ఫోర్టిస్‌ మాజీ ప్రమోటర్‌ శివీందర్‌ అరెస్ట్‌!

టీసీఎస్‌.. అంచనాలు మిస్‌

కోపరేటివ్‌ బ్యాంకులకు చికిత్స!

అంచనాలు అందుకోని టీసీఎస్‌

జియో: ఎగబాకిన వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ షేర్లు

తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ హాలీవుడ్‌ నటుడి మృతి

విజయ్‌దేవరకొండతో చేయాలనీ కోరిక..

బిగ్‌బాస్‌: అతను స్నానం చేస్తుండగా.. అనుకోకుండా!

రూ. 250 కోట్ల మార్క్‌పై కన్నేసిన 'వార్‌'

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’

విశాల్, అనీశారెడ్డిల పెళ్లి జరుగుతుంది