సౌదీ ఆరామ్‌కో ఐపీఓ సైజు 2,560 కోట్ల డాలర్లు !

18 Nov, 2019 05:25 IST|Sakshi

ప్రైస్‌బ్యాండ్‌ 8–8.5 డాలర్లు  డిసెంబర్‌లో లిస్టింగ్‌!

రియాద్‌: సౌదీ అరేబియా చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా 1.5 శాతం వాటా (సుమారుగా 300 కోట్ల షేర్లు)ను విక్రయించనున్నది. ప్రైస్‌బ్యాండ్‌ను 30–32 సౌదీ రియాల్స్‌ (8–8,5 డాలర్లు–సుమారుగా రూ.576–612 రేంజ్‌లో)గా నిర్ణయించింది. ఈ ప్రైస్‌బ్యాండ్‌ పరంగా చూస్తే, సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువ 1.60–1.71  లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రైస్‌బ్యాండ్‌ కనిష్ట ధర పరంగా చూస్తే, 2,400 కోట్ల డాలర్లతో ఈ ఐపీఓ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఐపీఓ అవుతుంది. గరిష్ట ధర పరంగా చూస్తే, 2,560 కోట్ల డాలర్లతో ఇదే అతి పెద్ద ఐపీఓ అవుతుంది. ఇప్పటిదాకా అతి పెద్ద ఐపీఓ రికార్డ్‌ 2014లో వచ్చిన చైనా ఈ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా పేరిట (2,500 కోట్ల డాలర్లు)గా ఉంది. కాగా ఇష్యూ ధరను వచ్చే నెల 5న నిర్ణయిస్తారు. డిసెంబర్‌ రెండో వారంలో ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.  

దేశభక్తికి నిదర్శనం !
ప్రస్తుతం సౌదీ అరేబియా(తాదవుల్‌) స్టాక్‌ ఎక్సే్చంజ్‌లోనే  సౌదీ ఆరామ్‌కో షేర్లను లిస్ట్‌ చేస్తామని, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ ఆలోచనేదీ లేదని సౌదీ ఆరామ్‌కో స్పష్టం చేసింది. ఈ ఐపీఓను విజయవంతం చేయడానికి సౌదీ అరేబియా అన్ని చర్యలు తీసుకుంటోంది. సంపన్న సౌదీ వ్యాపార కుటుంబాలు, ఫండ్స్‌ ఈ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేయాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేయడం దేశభక్తికి నిదర్శనమంటూ సౌదీవాసుల్లో  ప్రచారమవుతోంది. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేయడానికి పలువురు సౌదీ వాసులు ఇప్పటికే బ్యాంక్‌ల నుంచి రుణాలు తీçసుకున్నారని, కొందరైతే వ్యక్తిగత ఆస్తులను కూడా అమ్మేశారని సమాచారం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు

ఫండ్స్‌ ఎంపిక ఇలా కాదు..!

స్టాక్స్‌ వ్యూ

అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌..!

కీలక విషయాన్ని వెల్లడించిన నిర్మలా సీతారామన్‌

ఆర్‌కామ్‌లో డైరెక్టర్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా

ఆర్‌కామ్‌కు అనిల్‌ అంబానీ రాజీనామా

టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో మనమే టాప్‌

నిజంగా ‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది’!

టెలికం రంగాన్ని ఆదుకుంటాం: నిర్మలా సీతారామన్‌

ఫేస్‌బుక్‌కు పెరిగిన ప్రభుత్వ అభ్యర్థనలు

ఆల్‌టైమ్‌ గరిష్టానికి ఫారెక్స్‌ నిల్వలు

ఐయూసీపై జాప్యం .. టెలికం సేవలకు ప్రతికూలం

ఆర్‌కామ్‌ నష్టాలు రూ.30,142 కోట్లు

ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘మహా లోన్‌ ధమాకా’ 

జీఎంఆర్‌కు పెరిగిన నష్టాలు 

లక్ష్మీ విలాస్‌ బ్యాంకుకు కమిషన్‌ మొట్టికాయ

ఎగుమతులు.. మూడోనెలా ‘మైనస్‌’ 

ఆరంభ లాభాలు ఆవిరి

ఎన్‌బీఎఫ్‌సీల దివాలా ప్రక్రియకు మార్గదర్శకాలు 

డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌ పెంపు చట్టం శీతాకాల సమావేశాల్లోనే! 

ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ భారీ పెట్టుబడులు 

చెరో 1,170 కోట్లు కట్టండి!

ఎస్సార్‌ స్టీల్‌.. ఆర్సెలర్‌దే!!

మూడు టెల్కోలకు ప్రభుత్వ ప్రోత్సాహకం

ఇది పేదరికానికి సూచిక!

టాప్‌లోకి దూసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

కుప్పకూలిన ఫోర్టిస్‌ హెల్త్‌ కేర్‌ షేర్లు

2019 భారత్‌ వృద్ధి 5.6 శాతమే!: మూడీస్‌

యూనియన్‌ బ్యాంక్‌ నష్టం రూ.1,194 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కళాకారుడు వస్తున్నాడు

థాయ్‌కి హాయ్‌

లవ్‌ ఇన్‌ న్యూయార్క్‌

నడిచే నిఘంటువు అక్కినేని

మహానటికి ఆరేళ్లు..!

అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...