రుణం కావాలా : ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

20 Aug, 2019 15:29 IST|Sakshi

ముంబై : రిటైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ పండుగ సీజన్‌ సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వ్యక్తిగత, గృహరుణాలపై తక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేయడంతో పాటు ఈఎంఐ భారాన్ని తగ్గించే వెసులుబాటు కల్పించనున్నట్టు ప్రకటించింది. రూ 20 లక్షల లోపు వ్యక్తిగత రుణం తీసుకునేవారికి కనిష్ట స్ధాయిలో 10.75 శాతం నుంచి వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తామని వెల్లడించింది. కస్టమర్లపై ఈఎంఐ భారాన్ని తగ్గించేందుకు వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించే గడువును ఐదేళ్ల నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించింది. ఇక ఖాతాదారులకు ఆన్‌లైన్‌ సేవలు అందించే తన యోనో యాప్‌ ద్వారా రూ 5 లక్షల వరకూ వ్యక్తిగత రుణం​ అందించనున్నట్టు పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా కేవలం నాలుగు క్లిక్‌లతోనే రుణం మొత్తం వారి ఖాతాల్లోకి చేర్చనున్నట్టు తెలిపింది. మరోవైపు రూ 50 లక్షల వరకూ విద్యా రుణాలను 8.25 శాతం వడ్డీరేటుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎడ్యుకేషనల్‌ లోన్‌ కస్టమర్లు 15 ఏళ్ల వ్యవధిలో రుణ మొత్తం తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించడంతో వారిపై ఈఎంఐ భారం తగ్గుతుందని తెలిపింది. మరోవైపు సెప్టెంబర్‌ 1 నుంచి గృహ రుణాలపై కేవలం 8.05 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాంసంగ్‌  గెలాక్సీ  ఫోన్లు వచ్చేశాయ్‌.. ఆఫర్లు కూడా

నోకియా ఫోన్‌ : 25 రోజులు స్టాండ్‌బై

రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ వాయింపు

పండుగ సీజన్‌ : ఎస్‌బీఐ తీపి కబురు 

సీఎం మేనల్లుడికి ఈడీ షాక్‌ 

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

స్వల్ప లాభాల్లో సూచీలు

గ్లోబల్‌ బ్రాండ్‌గా ‘ప్రీత్‌’ ట్రాక్టర్‌ !

ఇన్‌ఫ్రాకు ప్రత్యేక ఫండ్‌!

కార్పొరేట్‌ ట్యాక్స్‌ క్రమంగా తగ్గిస్తాం

జూన్‌లో ‘జియో’ హవా

‘యస్‌’ ఓవర్‌నైట్‌ ఫండ్‌

ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం

మందగమనమే కానీ..!

రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌

హీరో అధునాతన ఈ–స్కూటర్లు

ప్యాకేజీ ఆశలతో లాభాలు మూడో రోజూ పరుగు

నగరంలో ఇక ఫ్రీ వైఫై..

ఇక ఓయో.. కాఫీ!

డెబిట్‌ కార్డులకు ఇక చెల్లుచీటీ..!

ఆ కారణంగానే మోదీ లక్ష్యాలు నెరవేరలేదు..

నేనూ స్టెప్పేస్తా..! : ఆనంద్‌ మహింద్రా

అద్భుత ఫీచర్లతో తొలి రెడ్‌మి స్మార్ట్‌టీవీ

కాఫీ డేకు భారీ ఊరట

లాభాల శుభారంభం, ఫార్మా జూమ్‌

ఎక్స్‌ పెన్స్ రేషియో అధికం... ఇన్వెస్ట్‌ చేయాలా? వద్దా?

అమ్ముడుపోని 4 లక్షల ఫ్లాట్లు

అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మాకు సరిపడా తిండి కూడా లేదు’

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

ఒకే రోజు పది సినిమాల రిలీజ్‌!

మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!

‘నా జీవితానికి శక్తినిచ్చిన ‘రాక్షసుడు’’