షాకింగ్‌ ఫలితాలు విడుదల చేసిన ఎస్‌బీఐ

9 Feb, 2018 18:49 IST|Sakshi
స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఫలితాలు (ఫైల్‌ ఫోటో)

ముంబై : దేశంలో అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) షాకింగ్‌ ఫలితాలను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా 2017-18 డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.2,416.37 కోట్ల నికర నష్టాలను మూటకట్టుకున్నట్టు ప్రకటించింది. ముందటేడాది ఇదే క్వార్టర్‌లో ఈ బ్యాంకుకు నికర లాభాలు రూ.2,610 కోట్లు ఉన్నాయి. ప్రొవిజన్స్‌, కంటింజెన్సీస్‌ ఏడాది ఏడాదికి 111 శాతం పెరిగి రూ.18,876.21 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి కేవలం రూ.8,942.83 కోట్లగా మాత్రమే ఉన్నాయి. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) కూడా క్యూ3లో రూ.1.99 లక్షల కోట్లకు పెరిగాయి. ఇవి 2016-17 క్యూ3లో రూ.1.08 లక్షల కోట్లగా ఉన్నాయి.

కేవలం నికర వడ్డీ ఆదాయాలు మాత్రమే బ్యాంకువి 26.88 శాతం పెరిగి, ఏడాది ఏడాదికి రూ.18,687.57 కోట్లగా రికార్డయ్యాయి. ఇతర ఆదాయలు 16.3 శాతం క్షీణించాయి.  నికర ఎన్‌పీఏలు కూడా బ్యాంకుకు బాగానే పెరిగాయి. బ్యాంకు ఈ మేర నష్టాలు నమోదుచేయడానికి ప్రధాన కారణం భారీగా ప్రొవిజన్లు పెరగడం, అసెట్‌ క్వాలిటీ సీక్వెన్షియల్‌గా దెబ్బతినడమేనని తెలిసింది. విశ్లేషకుల అంచనాలను కూడా బ్యాంకు తప్పింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్లు 1.68 శాతం నష్టంలో రూ.296.40 వద్ద ముగిశాయి. మార్కెట్‌ అవర్స్‌ తర్వాత ఎస్‌బీఐ తన ఫలితాలను ప్రకటించింది. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీలో 11 శాతం వాటా విక్రయం

కాఫీ డే కింగ్‌ అరుదైన ఫోటో

సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే

లాభాల ముగింపు

కాఫీ డే తాత్కాలిక చైర్మన్‌ నియామకం

కాఫీ కింగ్‌ విషాదాంతం వెనుక..

లాభాల బాట : 11130 వద్ద నిఫ్టీ

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కన్నుమూత

‘కాఫీ డేలో ఎన్నెన్నో ప్రేమకథలు, మరెన్నో ఙ్ఞాప​కాలు’

బాడీగార్డ్‌ యాప్స్‌

జొమాటో రిప్లైకి నెటిజన్ల ఫిదా

సిద్ధార్థతో పోల్చుకున్న మాల్యా..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

వ్యాపారవేత్తగా విఫలమయ్యా... 

కాఫీ కింగ్‌ అదృశ్యం

యాక్సిస్‌ బ్యాంకు లాభాలు రెట్టింపు

సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్‌

వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు?

చివరికి నష్టాలే, 5 నెలల కనిష్టానికి నిఫ్టీ

కాఫీ మొఘల్‌కు ఏమైం‍ది? షేర్లు డీలా

 ఆగని నష్టాలు, 11100 కిందికి నిఫ్టీ

వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ వస్తోంది..

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

పోర్ష్‌ మకన్‌ కొత్త వేరియంట్‌

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌

కంపెనీల వేటలో డాక్టర్‌ రెడ్డీస్‌

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!