లాభాల్లో మార్కెట్లు, 10850కి పైన నిఫ్టీ

18 Sep, 2019 14:57 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా కదులుతున్నాయి. రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మధ్యలో అమ్మకాలు పెరిగి  ఊగిసలాటకు లోనయ్యాయి. తిరిగి పుంజుకుని  ప్రస్తుతం సెన్సెక్స్‌ 164 పాయింట్లు పెరిగి 36,645 వద్ద, నిఫ్టీ  45 పాయింట్లు పుంజుకుని 10,862 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్‌ వడ్డీ తగ్గింపు అంచనాలు, ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. 36,713 వరకూ ఎగసింది.

దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ మాత్రమే స్వల్పంగా నష్టపోతోంది. ప్రధానంగా ఆయిల్‌ రంగషేర్లు,  పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, రియల్టీ  షేర్ల లాభాలు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి.  కెనరా, ఎస్‌బీఐ, యూనియన్‌, పీఎన్‌బీ, బీవోబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌, జేఅండ్‌కే తదితర బ్యాంకింగ్‌ షేర్లు, మెటల్‌ స్టాక్స్‌లో ఎన్‌ఎండీసీ, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, హింద్‌ జింక్‌, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లాభపడుతున్నాయి. వీటితోపాటు బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, బజాజ్‌ ఫిన్‌, ఏషియన్‌ పెయింట్స్, కొటక్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.  బ్రిటానియా, ఓఎన్‌సీజీ, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, ఎయిర్‌టెల్‌, ఐషర్, ఐటీసీ, మారుతీ, సన్‌ ఫార్మా, సిప్లా  నష్టపోతున్నాయి.  అటు డాలరుమారకంలో దేశీయ  కరెన్సీ రూపాయికూడా పాజిటివ్‌గా  ట్రేడ్‌ అవుతోంది.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బడ్జెట్‌ తర్వాత భారీ పెట్రో షాక్‌

విడుదలకు ముందే వన్‌ప్లస్‌ 7టీ ఫీచర్లు వెల్లడి

లెనోవో నుంచి నూతన థింక్‌ప్యాడ్‌లు

భారత్‌లోకి ‘ఆపిల్‌’.. భారీగా పెట్టుబడులు!

భారీ ఆఫర్లతో అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’

బ్లాక్‌ స్టోన్‌ చేతికి కాఫీ డే గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌

ఆర్థిక పునరుజ్జీవానికి మరో అస్త్రం!

మార్కెట్లోకి ‘షావోమీ’ నూతన ఉత్పత్తులు

ఏపీలో ఫాక్స్‌కాన్‌ మరిన్ని పెట్టుబడులు

కెవ్వు.. క్రూడ్‌!

జియో సంచలనం : మూడేళ్లలో టాప్‌ 100 లోకి 

కార్లపై భారీ ఆఫర్లు, రూ. 1.5 లక్షల డిస్కౌంట్‌

జియో దూకుడు: మళ్లీ టాప్‌లో

ఎంఐ టీవీ 4ఏ కేవలం రూ .17,999

పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త

వీడని చమురు సెగ : భారీ అమ్మకాలు

ఎయిర్‌టెల్‌ ‘భరోసా’: 5 లక్షల ఇన్సూరెన్స్‌ ఫ్రీ

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టిన భారతీయుడు

టోకు ధరలు.. అదుపులోనే!

ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది

అంతా ఆ బ్యాంకే చేసింది..!

భగ్గుమన్న పెట్రోల్‌ ధరలు

ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రంగా భారత్‌

హీరో మోటో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ

మార్కెట్లోకి మోటొరొలా స్మార్ట్‌ టీవీ

ఎన్ని ఆటుపోట్లున్నా... రూ.8,231 కోట్లు

జీసీఎక్స్‌ దివాలా పిటిషన్‌

ఇండిగో మరో నిర్వాకం, ప్రయాణికుల గగ్గోలు

రిలయన్స్ నుంచి 'సస్టైనబుల్ ఫ్యాషన్'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

ది బిగ్‌ బుల్‌