ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు 

30 Jan, 2019 16:24 IST|Sakshi

సాక్షి, ముంబై:  లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటకు గురైన స్టాక్‌మార్కెట్లు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి.  సెన్సెక్స్‌ నామమాత్రంగా 1 పాయింట్‌ నష్టంతో 35,591 వద్ద, నిఫ్టీ  10,652 వద్ద యథాతథంగా స్థిర పడింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసి 35,850 వరకూ ఎగసింది.  ఒక దశలో 35,490 స్థాయికి క్షీణించింది.   రానున్న కేంద్ర  బడ్జెట్‌, గురువారం ఎఫ్‌అండ్‌వో ముగింపు కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

 మెటల్‌, మీడియా, బ్యాంక్స్‌ 2-1 శాతం  లాభపడగా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఫార్మా 1-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, టాటా స్టీల్‌, యాక్సిస్ 6-5 శాతం మధ్య జంప్‌చేయగా.. హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌, జీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, ఎల్‌అండ్‌టీ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐబీ హౌసింగ్‌ 5 శాతం పతనమైంది.  ఇండియా బుల్స్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, కొటక్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ,  హెచ్‌పీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా , సన్‌ ఫార్మ3-2 శాతం మధ్య నష్టపోయాయి.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4