సెన్సెక్స్‌ జోరు,12 వేల ఎగువకు నిఫ్టీ

7 Nov, 2019 16:33 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి.   ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ  రికార్డును నమోదు చేసాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 490688 స్థాయిని టచ్‌ చేయగా, ముగింపులో కూడా రికార్డును క్రియేట్‌ చేసింది. అటునిఫ్టీ కూడా 12 వేల ఎగువన  ముగిసింది.  దాదాపు అయిదు నెలల తరువాత నిఫ్టీ ఈ స్థాయికి చేరింది. ఈ ఏడాది  జూన్ 4వ తేదీ తర్వాత నిఫ్టీ మరోసారి 12వేల మార్క్ ను టచ్ చేసింది. మిడ్‌ సెషన్‌ తరువాత మరింత జోరందుకున్న  సెన్సెక్స్‌ ఒకదశలో 200పాయింట్లుకుపైగా ఎగిసింది. చివరికి  సెన్సెక్స్ 184 పాయింట్లు లాభపడి 40,654వద్ద,  నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 12,012 వద్ద  ముగిసింది.

దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. ప్రదానంగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన రియల్టీ పెట్టుబడుల పథకంతో రియల్టీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. మెటల్‌,  బ్యాంకింగ్‌ షేర్లు కూడా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఇన్ఫోసిస్‌,ఇండస్‌ ఇండ్‌, సన్‌ఫార్మా,వేదాంతా, ఏషియన్‌ పెయింట్స్‌ లాభపడ్డాయి. మరోవైపు యూపీఎల్‌, గెయిల్‌, ఎస్‌ బ్యాంకు, బీపీసీఎల్‌,  హెచ్‌యూఎల్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌ నష్టపోయాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రియల్టీ బూస్ట్‌ : సూచీల జోరు

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా స్మార్ట్‌ టీవీలు..!

మారుతీ, టయోటా సుషో జాయింట్‌ వెంచర్‌

వాట్సాప్‌లో గోప్యతకు మరో ఫీచర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌ ‘రింగ్‌’

టాటా స్టీల్‌ లాభం 3,302 కోట్లు

వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు అవసరం

జోయ్‌ అలుక్కాస్‌లో బంగారం కొంటే వెండి ఫ్రీ

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!

మోదీ ‘రియల్‌’ బూస్ట్‌!

రియల్టీ రంగానికి భారీ ఊరట

నోకియా సూపర్‌ స్మార్ట్‌ టీవీలు : ఫ్లిప్‌కార్ట్‌తో జత

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

బుల్‌ రన్‌,  ఆల్‌ టైం గరిష్టానికి సెన్సెక్స్‌

రికార్డు హైకి చేరిన సెన్సెక్స్‌

ఆ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్‌

ఆన్‌లైన్‌ షాపింగ్‌ జబ్బే..!

జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.399 కోట్లు

టైటాన్‌... లాభం రూ.312 కోట్లు

డాబర్‌ ఆదాయం రూ.2,212 కోట్లు

మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌..!

పీఎంసీ బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా పరిమితి పెంపు

పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడుల జోరు

టెక్‌ మహీంద్రా లాభం 1,124 కోట్లు

పీఎన్‌బీని వెంటాడుతున్న మొండిబాకీలు

హిప్‌.. హిప్‌.. స్టార్టప్‌!

పీఎన్‌బీ లాభం రూ. 507 కోట్లు

పడిపోతున్న పసిడి డిమాండ్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌