సెన్సెక్స్‌ @41300

17 Dec, 2019 13:27 IST|Sakshi

సాక్షి, ముంబై: దలాల్‌ స్ట్రీట్‌ లాభాలతో దూసుకుపోతోంది.  కీలక సూచీలు రెండూ రికార్డు స్థాయిలను  దాటి ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.  ఉజ్జీవన్‌  ఫైనాన్స్‌   ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా  65 శాతం  ఎగిసింది.ఆటో, బ్యాంకింక్‌ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్‌ ఏకంగా 400 పాయింట్లకుపైగా  ఎగిసి రికార్డు  హై వద్ద కనొసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌3 55 పాయింట్లు పుంజుకుని 41386 వద్ద ఉంది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 12148 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని ఐటీ రంగాలు లాభపడుతున్నాయి.  వేదాంతా, మారుతి సుజుకి, యస్‌బ్యాంకు,ఐటీసీ టాప్‌ వినర్స్‌గా ఉండగా, ఎన్‌టీపీసీ,  ఓఎన్‌జీసీ నష్టపోతున్నాయి 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారీగా దిగివచ్చిన బంగారం

1000 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్

కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి

పుంజుకున్న సూచీలు, లాభాల జోరు

తగినంత నగదు ఉండేలా చూసుకోండి..

సినిమా

బ‌న్నీ డ్యాన్స్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుమానం

రణ్‌బీర్‌ మా ఇంటికొచ్చి ఆఫర్‌ ఇచ్చాడు

పలు సంస్థలకు గ్లోబల్‌ జంట విరాళాలు

స‌న్నీలియోన్ డ్యాన్స్‌కు పిల్ల‌ల కేరింత‌లు

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!