మార్కెట్లో నమో హవా : కొనసాగుతున్న జోరు

24 May, 2019 09:33 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు స్థిరంగా లాభాలతో ప్రారంభమైనాయి. నాలుగు వందలకుపైగా లాభాలతో సెన్సెక్స్‌  ట్రేడింగ్‌ను ఆరంభించింది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో  39118,  నిఫ్టీ  88 పాయింట్లు ఎగిసి11745  వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే  కొనసాగుతున్నాయి.  ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ జోరు కొనసాగుతోంది.  అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లతో పాటు, ఆయిల్‌ రంగ,   ఆటో షేర్లు లాభపడుతున్నాయి. 

అటు డాలరు మారకంలో రుపీ  పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది.  డాలర్‌ పోలిస్తే 27పైసలు లాభపడి 69.75వద్ద రుపీ కొనసాగుతోంది.   నిన్న (గురువారం) 36 పైసలు క్షీణించి 70.02 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు 

ఫోర్బ్స్‌ ప్రపంచ దిగ్గజాల్లో రిలయన్స్‌

భారత్‌ కీలకం..

షావోమియే ‘గాడ్‌ఫాదర్‌’

ఫైనల్‌లో తలపడేవి ఆ జట్లే..!!

ఇంటర్‌ పాసైన వారికి హెచ్‌సీఎల్‌ గుడ్‌ న్యూస్‌

రూ.100 కోట్ల స్కాం : లిక్కర్‌ బారెన్‌ కుమారుడు అరెస్ట్‌

ఎస్‌ బ్యాంకు టాప్‌ టెన్‌ నుంచి ఔట్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ

మార్కెట్లోకి డుకాటీ

నష్టాలతో ప్రారంభం

థాంప్సన్‌ నుంచి ఆండ్రాయిడ్‌ టీవీలు

ఇంటర్‌నెట్‌ వినియోగంలో భారత్‌ రెండో స్థానం

పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్‌

బ్యాంకు మోసాలు.. @ రూ.2 లక్షల కోట్లు!

వరుస లాభాలకు బ్రేక్‌

హోండా బీఎస్‌-6 యాక్టివా 125 ఎఫ్‌1 లాంచ్‌ 

బలహీనంగానే స్టాక్‌మార్కెట్లు

భారీగా తగ్గనున్న జియో గిగా ఫైబర్‌ ధరలు

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

ఆ నిధిని బ్యాంకులకిస్తే బెటర్‌

గూగుల్‌ను వెనక్కి నెట్టిన అమెజాన్‌

గ్లోబల్‌ దెబ్బ: నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఇండిగో ‘వేసవి ఆఫర్‌’..999కే టికెట్‌

పన్ను విధానాల్ని సరళం చేయాలి...

మూడో రోజూ లాభాల జోష్‌..

బెయిల్‌ కోసం మళ్లీ బ్రిటన్‌ కోర్టుకు నీరవ్‌ మోదీ

అప్పులన్నీ తీర్చేస్తాం!

గుడ్‌న్యూస్ : నో మినిమం బ్యాలెన్స్ 

నాలుగో నెల్లోనూ మారుతీ కోత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు

ప్రేమలో పడను

కంటిని నమ్మొద్దు

పారితోషికం 14 కోట్లు?

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ