సెంచరీ నష్టాలతో మార్కెట్ల ప్రారంభం

7 Sep, 2018 09:33 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాలతోప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 172 పాయింట్లు కోల్పోయి 38,071వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 11,496 వద్ద కొనసాగుతోంది. ఫార్మ, బ్యాంకింగ్‌ నష్టపోతుండగా, ఆటో షేర్లు భారీగా లాభపడుతున్నాయి. 

బజాజ్‌ ఆటో, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఎం అండ్‌ ఎం   లాభపడుతుండగా  సన్‌ఫార్మా, ఎస్‌  బ్యాంకు ఎస్‌బీఐ,  పవర్‌ గ్రిడ్‌, ఐసీఐసీఐ, వేదాంతా నష్టపోతున్నాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆవు పేడతో సౌందర్య ఉత్పత్తులు త్వరలో అమెజాన్‌లో

టాటా స్టీల్‌కి చేతికి ఉషా మార్టిన్‌ ఉక్కు వ్యాపారం

ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

జియోలో కొత్త ఐఫోన్లు

బిట్‌ కాయిన్‌ స్కాం : కోట్ల ఆస్తులు అటాచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆస్కార్‌ బరిలో ‘విలేజ్‌ రాక్‌ స్టార్స్‌’

ఈ క్వొశ్చన్‌ ఎవరూ అడగలేదు!

బాలనటి నుంచి శైలజారెడ్డి కూతురి వరకు

అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా?

ఆ ఇద్దరికీ నేను ఫిదా

మా ముద్దుల కూతురు... నుర్వీ