షార్ట్‌ కవరింగ్‌ : లాభాల్లో సూచీలు

18 Jun, 2019 09:25 IST|Sakshi

సాక్షి,  ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి.  షార్ట్‌ కవరింగ్‌ కారణంగా వరుస నష్టాలు చెక్‌ పడింది. సెన్సెక్స్‌  114 పాయింట్లు ఎగిసి 39075 వద్ద,  నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11704 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 11700కిపైన కొనసాగుతోంది. జీ  ఎస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ ఇండియా బుల్స్‌, హెచ్‌యూఎల్‌, డాబర్‌ , రిలయన్స్‌ ఇన్‌ఫ్రా,నష్టపోతున్నాయి.  జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫ్యూచర్స్‌లో 10 పది శాతం పడిపోయింది. మరోవవైపు పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ లాభపడుతున్నాయి. 

అటు డాలరు మారకంలో రుపీ పాజిటివ్‌గా ప్రారంభమైంది. 69.83 వద్ద ట్రేడింగ్‌నుప్రారంభించింది. పోమవారం 69. 90 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌..

పది విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ

150 పాయింట్ల లాభం : 11600 పైకి నిఫ్టీ

హోండా ‘డబ్ల్యూఆర్‌–వీ’ కొత్త వేరియంట్‌

గూగుల్‌ మ్యాప్స్‌లో డైనింగ్‌ ఆఫర్లు

మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు

రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం

భూముల అమ్మకంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపిరి!

ఎయిరిండియాను అమ్మేసినా దేశీ సంస్థల చేతుల్లోనే

కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?