స్పైస్‌జెట్‌ రికార్డ్‌ లాభం  

10 Aug, 2019 07:16 IST|Sakshi

క్యూ1లో 262 కోట్ల నికర లాభం  

గత క్యూ1లో రూ.38 కోట్ల నష్టాలు

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌ కంపెనీ మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా, రికార్డ్‌ స్థాయి త్రైమాసిక లాభాన్ని ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో సాధించింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమాన సర్వీసులను నిలిపేసినప్పటికీ, ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.262 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.38 కోట్ల నికర నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.2,253 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,145 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల నిలిపివేత.. ఈ జూన్‌ క్వార్టర్‌లో బాగానే ప్రభావం చూపించిందని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కిరణ్‌ కోటేశ్వర్‌ తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నిర్వహణ ఆదాయం రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సగటు విమాన చార్జీ 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

107 విమానాలతో సర్వీసులు  
ఈ ఏడాది అక్టోబర్‌ కల్లా బోయింగ్‌ 737 ఎన్‌జీ విమానాలను 5–10 వరకూ కొత్తగా సర్వీసుల్లోకి తీసుకోనున్నామని కోటేశ్వర్‌ తెలిపారు.  జూన్‌ చివరినాటికి మొత్తం 107 విమానాలతో సర్వీసులనందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలోస్పైస్‌జెట్‌ షేర్‌ 1 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాహన ఉత్పత్తికి కోతలు..

తయారీ, మైనింగ్‌ పేలవం

భెల్‌ నష్టాలు రూ.219 కోట్లు

ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌..

రిలయన్స్‌ డిజిటల్‌ భారీ ఆఫర్లు

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎఫెక్ట్ ‌: స్పైస్‌జెట్‌ రికార్డ్‌ లాభాలు

సుజుకి జిక్సెర్‌ 250.. ధర ఎంతంటే..

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8 పై రూ. 32వేలు తగ్గింపు

వారాంతంలో లాభాలు

ఉబెర్‌కు భారీ నష్టాలు

వరుసగా రెండో రోజు లాభాలు

షావొమీ 100 మెగాపిక్సెల్‌ కెమెరా ఫోన్‌!

భారత్‌లో ‘టిఫనీ’ బ్రాండ్‌..!

రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి

కియా ‘మేడిన్‌ ఆంధ్రా’సెల్టోస్‌ వచ్చేసింది..

బెంజ్‌ కార్లపై బంపర్‌ ఆఫర్లు

హై జంప్‌  చేసిన స్టాక్‌మార్కెట్లు

ఐటీ దన్ను, మార్కెట్లు 250 పాయింట్లు జంప్‌

ఇకపై రోజంతా నెఫ్ట్‌ సేవలు

మందగమనమే... కానీ..?

విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం

భాగ్యనగర్‌లో కటేరా ప్లాంటు

హైదరాబాద్‌లో నోబ్రోకర్‌.కామ్‌ సేవలు

‘రూ లక్ష కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్‌’

ఆదుకోండి మహాప్రభో!!

రుణాలు ఇక పండగే!

మార్క్‌ యువర్‌ కాలెండర్‌, కొత్త బైక్‌ కమింగ్‌

శ్రావణమాసంలో షాక్‌ : పరుగాపని పుత్తడి

సూపర్ స్టార్ మహేశ్ ‘హంబుల్‌’  లాంచ్‌

10 వేరియంట్లలో హ్యుందాయ్‌ గ్రాండ్ ఐ10 నియోస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...