స్పైస్‌జెట్ ఫ్లాష్ సేల్స్

23 May, 2015 02:21 IST|Sakshi

- టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ:
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన దేశీ మార్గాలలోని విమాన టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం (నేడు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు  ఫ్లాష్ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ కింద టికెట్ బుకింగ్ చేసుకున్న వారు జూలై 1 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో  ప్రయాణించవచ్చు. 

మరిన్ని వార్తలు