పేలవంగా ‘స్టెర్లింగ్‌ సోలార్‌’

21 Aug, 2019 08:43 IST|Sakshi

10 శాతం నష్టంతో రూ.700 వద్ద లిస్టింగ్‌

7 శాతం నష్టంతో రూ.725 వద్ద ముగింపు

న్యూఢిల్లీ: స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర రూ.780తో పోల్చితే బీఎస్‌ఈలో ఈ షేర్‌ 10 శాతం నష్టంతో రూ.700 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో రూ.755, రూ.691 గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. చివరకు 7 శాతం నష్టంతో రూ.725 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 3 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 45 లక్షల మేర షేర్లు ట్రేడయ్యాయి. మంగళవారం మార్కెట్‌ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.11,632 కోట్లుగా నమోదైంది. ఇటీవలే ముగిసిన ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,125 కోట్లు సమీకరించింది. రూ.775–780 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 92 శాతం మాత్రమే సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్‌ క్యాపిటల్, క్రెడిట్‌ సూసీ సెక్యూరిటీస్‌ ఇండియా, డాషే ఈక్విటీస్‌ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా సంస్థలు వ్యవహరించాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్‌సీఎల్‌టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట

భారత్‌లో రూ.4,000 కోట్లు పెట్టుబడులు

కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా..?

ఫిన్‌టెక్‌.. ‘కంటెంట్‌’ మంత్రం!

కొనసాగుతున్న పసిడి పరుగు

ఎస్‌బీఐ పండుగ ధమాకా..!

వైరలవుతోన్న అనంత్‌ అంబానీ-రాధికా ఫోటో

రిలయన్స్‌ జ్యూవెల్స్‌ ఆభర్‌ కలెక్షన్‌

రుణం కావాలా : ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లు వచ్చేశాయ్‌..ఆఫర్లు కూడా

నోకియా ఫోన్‌ : 25 రోజులు స్టాండ్‌బై

రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ వాయింపు

పండుగ సీజన్‌ : ఎస్‌బీఐ తీపి కబురు 

సీఎం మేనల్లుడికి ఈడీ షాక్‌ 

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

స్వల్ప లాభాల్లో సూచీలు

గ్లోబల్‌ బ్రాండ్‌గా ‘ప్రీత్‌’ ట్రాక్టర్‌ !

ఇన్‌ఫ్రాకు ప్రత్యేక ఫండ్‌!

కార్పొరేట్‌ ట్యాక్స్‌ క్రమంగా తగ్గిస్తాం

జూన్‌లో ‘జియో’ హవా

‘యస్‌’ ఓవర్‌నైట్‌ ఫండ్‌

ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరం

మందగమనమే కానీ..!

రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌

హీరో అధునాతన ఈ–స్కూటర్లు

ప్యాకేజీ ఆశలతో లాభాలు మూడో రోజూ పరుగు

నగరంలో ఇక ఫ్రీ వైఫై..

ఇక ఓయో.. కాఫీ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెగాస్టార్‌ చిత్రంలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు