భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

17 Sep, 2019 14:13 IST|Sakshi

సాక్షి, ముంబై : చమురు ధరల సెగతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి మిడ్‌ సెషన్‌ తరువాత మరింత దిగజారిన సెన్సెక్స్ 600 పాయింట్లు పతనమై 36509 వద్ద,  నిఫ్టీ 170 పాయింట్లు క్షీణించి 10832 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్‌ 37వేల స్థాయిని కోల్పోయింది. అలాగే నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,000 చివరకు 10900 పాయింట్ల స్థాయిని కోల్పోయింది.

సౌదీ అరేబియాలోని అరామ్‌కో చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడుల నేపథ్యంలో సోమవారం చమురు ధరలు ఏకంగా 15 శాతం ఎగశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా సోమవారం యూరోపియన్‌, అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. దీంతో దేశీయంగా కూడా దాదాపు  అన్ని రంగాలూ నష్టపోతున్నాయి ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటో, ఐటీ, ఫార్మ షేర్లు భారీగా నష్ట పోతున్నాయి. యాక్సిస్‌, టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, హీరో మోటో, సిప్లా, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌, టాటా మోటార్స్‌ టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతుండగా, వేదాంతా, టైటన్‌, గెయిల్‌, యస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, యూపీఎల్‌, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, బ్రిటానియా  లాభపడుతున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టిన భారతీయుడు

టోకు ధరలు.. అదుపులోనే!

ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది

అంతా ఆ బ్యాంకే చేసింది..!

భగ్గుమన్న పెట్రోల్‌ ధరలు

ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రంగా భారత్‌

హీరో మోటో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ

మార్కెట్లోకి మోటొరొలా స్మార్ట్‌ టీవీ

ఎన్ని ఆటుపోట్లున్నా... రూ.8,231 కోట్లు

జీసీఎక్స్‌ దివాలా పిటిషన్‌

ఇండిగో మరో నిర్వాకం, ప్రయాణికుల గగ్గోలు

రిలయన్స్ నుంచి 'సస్టైనబుల్ ఫ్యాషన్'

మొబైల్‌ పోయిందా? కేంద్రం గుడ్‌ న్యూస్‌

షావోమికి షాక్ ‌: మోటరోలా స్మార్ట్‌టీవీలు

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్‌ : తక్కువ ధరలో

అమ్మకాల సెగ : నష్టాల ముగింపు

పెరగనున్న పెట్రోలు ధరలు

స్టాక్‌ మార్కెట్లకు ముడిచమురు సెగ..

దీర్ఘకాలానికి నిలకడైన రాబడులు

ఈ ఆర్థిక అలవాట్లకు దూరం..!

మార్కెట్‌కు ‘ప్యాకేజీ’ జోష్‌..!

స్థిర రేటుపై గృహ రుణాలు

రియల్టీకి ఊతం!

10,400 అడుగుల ఎత్తులో ఎస్‌బీఐ శాఖ

కొత్త కార్లలో హ్యాండ్‌ బ్రేక్‌ లివర్‌ మాయం

‘మహీంద్ర మాటంటే మాటే..’

ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాక్‌ : అమ్మకాలు నిషేధించండి

యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ ఓకే

రూపే కార్డులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు తగ్గింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

తను హీరోగానే.. నేను మాత్రం తల్లిగా..

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ