లాభాల బాట : 11130 వద్ద నిఫ్టీ

31 Jul, 2019 14:33 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లోకొనసాగుతున్నాయి. వరుస నష్టాలనుంచి కోలుకున్న  సూచీలు మిడ్‌ సెషన్‌ తరువాత మరింత ఎగిసాయి.  ప్రసుతం సెన్సెక్స్‌ 123  పాయింట్లు  పుంజుకుని 37523 వద్ద, నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 11127 వద్ద కొనసాగుతున్నాయి. 

మీడియా, రియల్టీ, మెటల్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌   సెక్టార్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.  నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్, హీరో మోటో, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌ టాటా మోటార్స్‌  టాప్‌ విన్నర్స్‌గా ఉండగా, యాక్సిస్‌, టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, బ్రిటానియా, అల్ట్రాటెక్, బజాజ్ ఫిన్‌సర్వ్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కన్నుమూత

‘కాఫీ డేలో ఎన్నెన్నో ప్రేమకథలు, మరెన్నో ఙ్ఞాప​కాలు’

బాడీగార్డ్‌ యాప్స్‌

జొమాటో రిప్లైకి నెటిజన్ల ఫిదా

సిద్ధార్థతో పోల్చుకున్న మాల్యా..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

వ్యాపారవేత్తగా విఫలమయ్యా... 

కాఫీ కింగ్‌ అదృశ్యం

యాక్సిస్‌ బ్యాంకు లాభాలు రెట్టింపు

సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్‌

వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు?

చివరికి నష్టాలే, 5 నెలల కనిష్టానికి నిఫ్టీ

కాఫీ మొఘల్‌కు ఏమైం‍ది? షేర్లు డీలా

 ఆగని నష్టాలు, 11100 కిందికి నిఫ్టీ

వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ వస్తోంది..

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

పోర్ష్‌ మకన్‌ కొత్త వేరియంట్‌

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌

కంపెనీల వేటలో డాక్టర్‌ రెడ్డీస్‌

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులోకి అమెజాన్‌

గ్లోబల్‌ టాప్‌ సీఈఓల్లో అంబానీ

మార్కెట్లోకి ‘బిగ్‌బాస్‌’?

ఫిక్స్‌డ్ డిపాజిట్లు : ఎస్‌బీఐ బ్యాడ్‌ న్యూస్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు కీలక ఆదేశాలు

ఇండియా బుల్స్‌ షేర్లు ఢమాల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు