భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

1 Aug, 2019 14:36 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష‍్టపోతున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్ల షాక్‌తో సెన్సెక్స్‌ ఏకంగా 600 పాయింట్లు పతనమైంది.  నిప్టీ 178 పాయింట్లు కోల్పోయి 10,939 వద్ద ట్రేడవుతోంది.  దీంతో  సెన్సెక్స్‌ 37 వేల దిగువకు చేరగా, నిఫ్టీ కూడా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. అన్ని రంగాలూ నష్టపోతున్నాయి. ముఖ్యంగా  మెటల్‌, మీడియా, ఫార్మా, బ్యాంకింగ్‌ 3-1 శాతం మధ్య నీరసించాయి.

ప్రమోటర్‌ 11 శాతం వాటా విక్రయంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టాప్‌ లూజర్‌గా ఉంది. వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటామోటార్స్, యస్‌బ్యాంకు, హెచ్‌ఢీఎఫ్‌సీ భారీగా నష్టపోతుండగా, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ నామమాత్రంగా లాభపడుతున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు ఈడీ షాక్‌

చిదంబరానికి మధ్యంతర ఊరట

సగానికి తగ్గిన అశోక్‌ లేలాండ్‌ లాభం

లెనొవొ ‘యోగా ఎస్‌940’

ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

ఐషర్‌ మోటార్స్‌ లాభం 22% డౌన్‌

ఆఫిల్‌ ఇండియా ఐపీఓ... అదుర్స్‌ !

నెమ్మదించిన ఎనిమిది కీలక రంగాలు

సిద్ధార్థ విషాదాంతం : కార్పొరేట్‌ భారతంలో భారీ కుదుపు

నగరంలో దారికిరాని జ్యువెలరీస్‌.. క్యా'రేట్‌' మోసం

నష్టాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

రికార్డుస్ధాయిలో ఎఫ్‌డీఐ వెల్లువ

మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోన్ల హవా..

అమెరికా వడ్డీరేటు పావు శాతం కోత

సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి

అలహాబాద్‌ బ్యాంక్‌ లాభం 128 కోట్లు

‘జీ’ డీల్‌కు ఇన్వెస్కో సై

జీలో 11 శాతం వాటా విక్రయం

కాఫీ డే కింగ్‌ అరుదైన ఫోటో

సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే

లాభాల ముగింపు

కాఫీ డే తాత్కాలిక చైర్మన్‌ నియామకం

కాఫీ కింగ్‌ విషాదాంతం వెనుక..

లాభాల బాట : 11130 వద్ద నిఫ్టీ

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కన్నుమూత

‘కాఫీ డేలో ఎన్నెన్నో ప్రేమకథలు, మరెన్నో ఙ్ఞాప​కాలు’

బాడీగార్డ్‌ యాప్స్‌

జొమాటో రిప్లైకి నెటిజన్ల ఫిదా

సిద్ధార్థతో పోల్చుకున్న మాల్యా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు