లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు 

14 Aug, 2019 09:26 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అయితే ప్రారంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా, మళ్లీ పుంజుకుంది. ఇలా ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సెన్సెక్స్‌  ప్రస్తుతం 160 పాయింట్లు ఎగిసి 37119 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు లాభంతో 10975 వద్ద కొనసాగుతున్నాయి.  

చైనా  ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాల అమలును భారీ డిమాండ్‌ రీత్యా కొంతకాలం వాయిదా వేసుకుంది. డిసెంబర్‌ మధ్య కాలం వరకు హాలిడే-షాపింగ్ జాబితాలో ఎక్కువగా ఉండే కొన్ని చైనా ఉత్పత్తులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు , బొమ్మలు లాంటివాటిపై  10శాతం  సుంకం విధింపును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో  ఆసియా మార్కెట్లు సానుకూలంగా  ఉన్నాయి.  

బ్యాంకింగ్‌ లాభపడుతుండగా, ఫార్మ నష్టపోతోంది. మిడ్‌ క్యాప్స్‌  షేర్లు  లాభపడుతున్నాయి. యూపీఎల్‌, బజాజ్‌ ఫిన్‌  సర్వ్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌,  వేదాంతా, యాక్సిస్‌ బ్యాంకు, అపోలో హాస్పిటల్‌ లాభపడుతున్నాయి. డా రెడ్డీస్‌, యస్‌బ్యాంకు, సన్‌ఫార్మ,  పవర్‌ గ్రిడ్‌, ఐవోసీ భారీగా నష్టపోతున్నాయి. అటు  డాలరుమారకంలో రుపీ  భారీగా ఎగిసింది.  మంగళవారం నాటి ముగింపు 71.40 తో పోలిస్తే  40  పైసలు ఎగిసి  71 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే క్రూడ్‌  ఆయిల్‌కూడా లాభపడింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సుంకాలు వాయిదా, లాభపడుతున్న రూపాయి 

రిలయన్స్‌ గర్జన.. మార్కెట్‌ బేర్‌!

రూపాయి 38 పైసల నష్టం

నష్టాల ప్రారంభం, రిలయన్స్‌ జూమ్‌ 

తులం బంగారం రూ.74 వేలు

ముకేశ్‌.. మెగా డీల్స్‌!

రిలయన్స్ ఇండస్ట్ర్రీస్..మరో సంచలనం

కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ

రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్‌

జియో ఫైబర్‌ సంచలనం: బంపర్‌ ఆఫర్లు

స్టార్టప్‌లకు ఆర్‌ఐఎల్‌ బొనాంజా

ఇండియా, రిలయన్స్‌ రైజింగ్‌.. ఎవ్వరూ ఆపలేరు!

రిలయన్స్‌ ఏజీఎం : బంపర్‌ ఆఫర్లు?!

ఎయిర్‌టెల్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ కన్ను

మార్కెట్లకు సెలవు

నష్టాలొస్తున్నాయి.. సిప్‌లు ఆపేయాలా?

బాకీల వేటలో బీఎస్‌ఎన్‌ఎల్‌

ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. 

‘పన్ను’కు టైమైంది..

‘స్పేస్‌’ సిటీ!

ఓ మ్యాన్‌..నా వీకెండ్‌ మొదలైంది

రైల్వే ఇ-టికెట్లపై ఛార్జీల మోత

హాస్పిటల్‌ రంగంలోకి ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా

85 ఏళ్ల వరకు కవరేజీ 

పన్ను ఊరట కల్పించండి: ఎఫ్‌పీఐల వినతి

ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్‌ రుణరేట్ల తగ్గింపు

మార్కెట్లోకి సుజుకీ ‘జిక్సర్‌ 250’ 

డెలాయిట్, బీఎస్‌ఆర్‌ సంస్థలకు చుక్కెదురు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేను పెళ్లే చేసుకోను!

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!